Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб OSA ఒక్క మందుతో పంటలకు పూర్తి రక్షణ в хорошем качестве

OSA ఒక్క మందుతో పంటలకు పూర్తి రక్షణ 1 день назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



OSA ఒక్క మందుతో పంటలకు పూర్తి రక్షణ

రైతు సోదరులకు నమస్కారం... 0.S.A ఆర్తో సిలిసిక్ యాసిడ్... ఒక మొక్క పైన రసం పిలిచే పురుగులుగాని ఆకు తినే పురువులు గాని లేదంటే ఇంకా ఏ ఇతర రకాలైన పురుగులు దాడి చేస్తున్నాయి అంటే దానికి ప్రధాన కారణం మొక్క ఒత్తిడిలో కూరుకుపోయింది అని అర్థం ఎప్పుడైతే మొక్క ఒత్తిడికి కూరుకుపోయి కొన్ని రకాల వాయువులను విడుదల చేస్తుందో ఆ సమయంలో దాని ఆసరాగా చేసుకుని పురుగులు మొక్క పైన దాడి చేయడం జరుగుతుంది. అయితే ఇలాంటి సమయంలో మనం పురుగు మందులు కాకుండా ఆ మొక్కను మొదట ఒత్తిడి నుంచి బయటికి తీసుకు వచ్చినట్లయితే పురుగుమందు యొక్క ఖర్చుని 70 నుంచి 80% వరకు తగ్గించుకోవచ్చు. ఇది ఎలా అంటే ఒక మనిషికి వడదెబ్బ కొట్టినప్పుడు జ్వరానికి ట్రీట్మెంట్ చేయకూడదు అలాగే మొక్క కూడా ఈ ఒత్తిడి లను వడదెబ్బగా పోల్చుకోవచ్చు అలాంటప్పుడు మనం ఓ ఆర్ ఎస్ ఎల్ లాంటి న్యూట్రియంట్ అందివ్వాలి. అందుకే మొక్కలలో వచ్చే డ్రాట్ స్ట్రెస్, సెలినిటీ స్ట్రెస్, హైపోక్సియా ఒత్తిడి, హీట్ ఒత్తిడి ఇలా పలు రకాల ఒత్తిడిలో మొక్క గురవుతుంది వీటన్నిటి నుంచి మొక్కను కాపాడాలంటే మొక్కలు యొక్క సెల్ వాల్ మరియు పెక్తిన్ లేయర్ వ్యాక్స లేయర్ దృఢంగా ఉండాలి వీటన్నిటిని ఆర్తో సిలిసిక్ యాసిడ్ వాడుకోవడం వల్ల లేదంటే నూనెలు వాడుకోవడం వల్ల చేయవచ్చు. పూర్తి వివరాలకు తెలుగు యువరైతు టీం ని సంప్రదించండి నేల యాజమాన్యం:    • నేల యాజమాన్యం   మిరప యాజమాన్యం:    • మిరప యాజమాన్యం   Facebook : https://www.facebook.com/profile.php?... WhatsApp group : https://chat.whatsapp.com/HRzQ9v0PNAG... #cottonseed #cotton #cottonfarming #cottoncrop #chilliseeds #రైతుఛానల్ #రైతుబడి #రైతునేస్తం #rythubadi #raithubharosa #raithubandhu #raitheraju#raithunestham ‎@Raitunestham  ‎@raithusamacharavedika  ‎@RythuBadi #sattanapallichilli #sattanapalli mirchi #ghanajivamtrutham #sattanapalligosal #amaravathigosals #celebratefarming #thrips #apsa80 #insecticide #chillicrop #agricultural #agriculture #agricultural life #comedy #comedyvideo #comment #midia #ballarichillifarming #jabardasth #hyperaadi #chilli #mirchi #mirchmarket #mirapakaya #gunturchilli #chilliseed #farming #narasaraopetmirchi #guntirmirchi #bandarupallichilli #pulipaduchilli #farmingsimulator19 #farmerlife #hyderabad #city #glandpharma #youtubeshorts #youtube #youtubechannel#gunturchilli #celebratefarming #trips #pest #seed #software #nojob #farmingbest #khammammirchimarket#farming #APSA80 #అప్స80 #వ్యవసాయంలో ఒక మార్పు #farming #cocoly #gosala# #APSA80 #cotton #cottonseed #cottonseeds #amru thpattran #mirchi seed @RythuBadi @yuvaraithu6244 @telugu-rythu @Manukota6tvTeja @arunagriculture786 @kamallivefarmingschool @navayuvaraithu @Raitunestham @prasanth24

Comments