Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ప్రేమపూర్ణుడా…… Hosanna Ministries 2024 New Live Worship Song Pas.ABRAHAM Pas.JOHN WESLEY Pas.RAMESH в хорошем качестве

ప్రేమపూర్ణుడా…… Hosanna Ministries 2024 New Live Worship Song Pas.ABRAHAM Pas.JOHN WESLEY Pas.RAMESH 8 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ప్రేమపూర్ణుడా…… Hosanna Ministries 2024 New Live Worship Song Pas.ABRAHAM Pas.JOHN WESLEY Pas.RAMESH

#2024 #hosannanewsong #hosanna2024 #Hosannaministries #Hosannaministriesgorantla #HosannaMinistriesOfficial #live ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా విశ్వనాధుడా- విజయవీరుడా ఆపత్కాలమందున - సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా ఆనందింతు నీలో-జీవితాంతము నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా

Comments