У нас вы можете посмотреть бесплатно ఆలూ మంచూరియన్ | Aloo Manchurian Recipe in Telugu | Potato Manchurian recipe или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
ఆలూ మంచూరియన్ | Aloo Manchurian Recipe in Telugu | Potato Manchurian recipe | Ali Manchuria || Veg manchuria dry type Aloo Manchuria || @HomeCookingTelugu బంగాళదుంపలతో ఏ వంటకం చేసినా అందరూ ఇష్టపడి తింటారు. ఈ వీడియోలో మీరు రెగ్యులర్గా చేసే వేపుడు కాకుండా, కాస్త కొత్తగా దుంపలతో మంచూరియన్ ఎలా చేయాలో చూడచ్చు. ఈ రెసిపీను ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. Here's the link to this recipe in English: https://bit.ly/3EncASZ తయారుచేయడానికి: 10 నిమిషాలు వండటానికి: 40 నిమిషాలు సెర్వింగులు: 5 కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు - 3 నీళ్లు ఉప్పు మైదాపిండి - 1 / 4 కప్పు కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్స్పూన్లు ఉప్పు - 1 / 4 టీస్పూన్ మిరియాల పొడి - 1 / 4 టీస్పూన్ కారం - 1 / 4 టీస్పూన్ నీళ్లు వేయించడానికి సరిపడా నూనె నువ్వుల నూనె - 2 టీస్పూన్లు తరిగిన వెల్లుల్లి - 2 టీస్పూన్లు తరిగిన అల్లం - 2 టీస్పూన్లు ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది) కాప్సికం - 1 / 2 ముక్క (తరిగినది) ఉప్పు - 1 / 4 టీస్పూన్ మిరియాల పొడి - 1 / 2 టీస్పూన్ కారం - 1 టీస్పూన్ సోయా సాస్ - 1 టీస్పూన్ వెనిగర్ - 1 / 2 టీస్పూన్ రెడ్ చిల్లీ సాస్ - 1 1 / 2 టేబుల్స్పూన్లు టొమాటో కెచప్ - 2 టేబుల్స్పూన్లు ఉల్లికాడగడ్డలు ఉల్లికాడలు తయారుచేసే విధానం: ఆలూ మంచూరియన్ కోసం ముందుగా బంగాళదుంపలని ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసి ఉంచాలి ఒక గిన్నెలో నీళ్లు వేసి చేసి అందులో ఉప్పు, బంగాళదుంపలని వేసి పది నిమిషాలు ఉడికించి, బయటకి తీసేయాలి ఒక బౌల్లో మైదాపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి బాగా కలిపి, నీళ్లు పోసి పిండిమిశ్రమం తయారుచేసిన తరువాత ఉడికించిన బంగాళదుంప ముక్కలని వేసి కోట్ చేసి, వేడి నూనెలో వాటిని వెంటనే వేసి వేయించి, గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తరువాత బయటకి తీసి పక్కన పెట్టాలి ఒక వెడల్పాటి ప్యాన్లో నువ్వుల నూనె వేసిన తరువాత, అందులో వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ వేసి వేయించాలి ఇందులో తరిగిన కాప్సికం, ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి బాగా కలిపి వేయించిన తరువాత సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో కెచప్ వేసి కలపాలి ఇందులో బంగాళదుంపల ముక్కలని వేసి బాగా కలిపి, ఉల్లికాడగడ్డలు, ఉల్లికాడలు వేసి కలపాలి అంతే, ఆలూ మంచూరియన్ తయారైనట్టే, దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది Hello Viewers, Today we are going to see making of simple and tasty Aloo Manchurian recipe in Telugu. Potato Manchurian is a Indo-Chinese version of regular Manchurian and recipe making is similar to any other Manchurian recipes like Gobi Manchurian, Veg Manchuria etc. It involves dipping the boiled potatoe cubes into flour batter and then deep fry potato pieces. Then followed by preparing Manchurian sauce and mix the fried potatoes well until Sauce perfectly coated with potato cubes . It is easy,quick and must try recipe as an starter and can be prepared for any parties or occasions. It is perfect and delicious if you follow the tips mentioned in this vedio. Hope you try this yummy recipe and enjoy. Happy cooking with homecooking Telugu recipes Our Other Recipes: Tamilnadu Chicken fry : • తమిళనాడు చికెన్ ఫ్రై | Pichi Potta Ch... Telangana Chicken : • Telangana Chicken | Spicy Chicken Cur... Peri Peri chicken : • పెరి పెరి చికెన్ | Peri Peri Chicken ... Chicken liver fry : • చికెన్ లివర్ ఫ్రై | Chicken Liver Fry... Achaari Chicken fry : • అచారీ చికెన్ మసాలా | Achari Chicken M... Peri peri chicken : • పెరి పెరి చికెన్ | Peri Peri Chicken ... Chicken 65 : • చికెన్ 65 | Hot and Spicy Chicken 65 ... Achari Chicken : • అచారీ చికెన్ మసాలా | Achari Chicken M... Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book and classes on http://www.21frames.in/shop Follow us : Website: http://www.21frames.in/homecooking Facebook- / homecookingtelugu Youtube: / homecookingtelugu Instagram- / homecookingshow A Ventuno Production : http://www.ventunotech.com