Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб అమూల్య విలువ- అమోఘ రుచి- అరటి పువ్వు కూర|| పోషకాల గని ఆవ పెట్టిన అరటి పువ్వు కూర|Bananaflowercurry в хорошем качестве

అమూల్య విలువ- అమోఘ రుచి- అరటి పువ్వు కూర|| పోషకాల గని ఆవ పెట్టిన అరటి పువ్వు కూర|Bananaflowercurry 2 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



అమూల్య విలువ- అమోఘ రుచి- అరటి పువ్వు కూర|| పోషకాల గని ఆవ పెట్టిన అరటి పువ్వు కూర|Bananaflowercurry

#Aratipuvvukura #bananaflowercurry #Aratipuvvuavapettinakura పోషకాల గని- అరటి పువ్వు కూర యొక్క ప్రయోజనాలు 1. చర్మ సౌందర్యాన్ని కాపాడి నిత్య యవ్వనంగా ఉంచుతుంది 2. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది 3. క్యాన్సర్ కారకాలైన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి క్యాన్సర్స్ రాకుండా నివారిస్తుంది 4. మహిళల్లో menstrual cramps,heavy bleeding తగ్గిస్తుంది 5. బీపీని అదుపులో ఉంచుతుంది 6. ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది 7. హై ఫైబర్ ఉండడం వలన మలవిసర్జన సాఫీగా ఉంటుంది 8. మానసిక ఒత్తిడి ,డిప్రెషన్, మూడు స్వింగ్స్ తగ్గిస్తుంది

Comments