Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб గురుచరిత్ర ఎలా పారాయణ చేయాలి? | How to do Guru Charitra Parayana | Nanduri Srinivas в хорошем качестве

గురుచరిత్ర ఎలా పారాయణ చేయాలి? | How to do Guru Charitra Parayana | Nanduri Srinivas 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



గురుచరిత్ర ఎలా పారాయణ చేయాలి? | How to do Guru Charitra Parayana | Nanduri Srinivas

After we started “Datta Kshetras” video series, lot of people have been mailing with various questions around Guru charitra. This video explains: - What is Guru Charitra, What does it contain? - What do we get if we do Parayana? - How to do a Saptaha parayana? - What are the rules to do parayana etc ----------------------------------------------------------------------------------------------------- About the speaker Sri Nanduri Srinivas - Check below link :    / @nandurisrinivasspiritualtalks   ----------------------------------------------------------------------------------------------------- English sub-titles courtesy: Anonymous channel family member. Our sincere thanks for these contributions ----------------------------------------------------------------------------------------------------- Q) గురు చరిత్ర నిత్య పారాయణకి నియమాలు ఉన్నాయా? A) ఆక్కర్లేదు. శుచిగా ఉంటూ చేస్తే చాలు. Q) గురు చరిత్ర పుస్తకాల్లో ఏవి బాగుంటాయి? నేను సామాన్యంగ చదివేవి ఈ రెండూ 1) గురు చరిత్ర - శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి పుస్తకం (ఈ పుస్తకం మనం మాట్లాడుకునే వ్యవహారిక భషలో ఉండి తేలికగా అర్ధమౌతుంది) 2) గురు లీలామృతం - శ్రీ ఇసుకపల్లి సంజీవశర్మ గారి పుస్తకం (ఈ పుస్తకం కొంచెం గ్రాంధిక భాషలో ఉంటుంది కానీ, ప్రతి లీలా చాలా విస్తారంగా వర్ణిస్తూ రాశారు) https://telugupustakalu.com/product/s... Q) Sankalpam for saptaha parayana శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే|| మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణో రాజ్ఞయా శ్రీ శివ శంభో రాజ్ఞయా ప్రవర్త మానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోః దక్షిణ దిగ్భాగే , శ్రీశైలస్య నైఋతి ప్రదేశే, _____ మధ్యదేశే, సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ , అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ .... నామ సంవత్సరే ...ఆయనే ... ఋతౌ శుభ మాసే శుభ పక్షే శుభ తిథౌ శుభ వాసరే శుభ నక్షత్రే శుభ యోగే శుభ కరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ ….గోత్రః …..నామధేయః ధర్మ పత్ని సమేతస్య సకుటుంబ సపరివారస్య – ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ దత్తాత్రేయ ప్రీత్యర్ధం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృధ్యర్ధం ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిధ్యర్థం, శ్రీ దత్తాత్రేయ పాదారవిందేన అఖండ భక్తి సిధ్యర్థం, సద్గురు , అవధూత దర్శన కటాక్ష సిధ్యర్థం, శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణం అహం కరిష్యే! Q) నిత్య పారాయణ చేసే వాళ్ళు బ్రహ్మచర్యం లంటి నియమాలు పాటించాలా? A) అవసరం లేదు . నియమాలన్నీ సప్తాహ పారయణకే! ----------------------------------------------------------------------------------------------------- Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel: This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free. #nandurisrinivas #nandurisusila #nandurisrivani #nandurisrinivasspiritualtalks #nandurisrivanipujavideos #nandurisrinivaslatestvideos #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches #spiritual #pravachanalu #dattatreya #gangapur #narsobawadi #gurucharithra #sripadasrivallabha This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity. Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant. Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID) [email protected]

Comments