Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб tenela tetala matalato by balu, sailaja в хорошем качестве

tenela tetala matalato by balu, sailaja 6 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



tenela tetala matalato by balu, sailaja

తేనెల తేటల మాటలతో (24-10-2017)(video courtesy. narasimharao garu) పదుల సంవత్సరాల క్రితం బాల సుబ్రహ్మణ్యం, శైలజ పాడిన అపురూపమైన పాతకాలపు వీడియో తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా సాగర మేఖల చుట్టుకొని సుర గంగ చీరగా మలచుకొని గీతా గానం పాడుకొని మన దేవి కి ఇవ్వాలి హారతులు గాంగ జటాధర భావనతో హిమ శైల శిఖరమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృంద గానమే చేస్తుంటే ఎందరో వీరుల త్యాగబలం మన నేటి స్వేచ్ఛకే మూలబలం వారందరిని తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని

Comments