У нас вы можете посмотреть бесплатно 75 years of Establishment of Andhra Sugars, Founder's Day Was Held in Tanuku of West Godavari Dist или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
ఆంధ్రా షుగర్స్ వ్యవస్థాపకులైన పెండ్యాల శ్రీరామచంద్ర వెంకటకృష్ణ రంగారావు, ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ కృషి వల్ల సంస్థ అభివృద్ధి సాధ్యమైందని... ప్రస్తుత ఛైర్మన్ పెండ్యాల నరేంద్రనాథ్ చౌదరి అన్నారు. వ్యవస్థాపకులతో పాటు బోళ్ల బుల్లిరామయ్య అందించిన సేవలు సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర వహించాయని చెప్పారు. యాజమాన్యంతో పాటు సంస్థలో పనిచేసిన కార్మికులు అభివృద్ధిలో భాగస్వాములని పేర్కొన్నారు. ఆంధ్ర షుగర్స్ స్థాపించి 75 ఏళ్లు పూర్తయిన వేళ... పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వ్యవస్థాపక దినోత్సవాన్ని జరిపారు. సంస్థలో 40 ఏళ్లకు పైగా పనిచేసిన విశ్రాంత కార్మికులను యాజమాన్యం ఘనంగా సత్కరించింది. 40 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను నూతన వస్త్రాలతో సత్కరించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్, ఆంధ్రా షుగర్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా తపాలా శాఖ ఆధ్వర్యంలో వ్యవస్థాపకుల చిత్రాలతో తపాలా బిళ్లను విడుదల చేశారు.#EtvAndhraPradesh #LatestNews #NewsOfTheDay #EtvNews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Visit our Official Website:http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us : / etvandhrapradesh ☛ Follow us : / etvandhraprades ☛ Follow us : / etvandhrapradesh ☛ Etv Win Website : https://www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------