Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Hurricane Milton | Storm Hits Florida | Over Two Million Without Power | మిల్టన్ హరికేన్ బీభత్సం в хорошем качестве

Hurricane Milton | Storm Hits Florida | Over Two Million Without Power | మిల్టన్ హరికేన్ బీభత్సం 17 часов назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Hurricane Milton | Storm Hits Florida | Over Two Million Without Power | మిల్టన్ హరికేన్ బీభత్సం

హెలెన్ హరికేన్ తో అతలాకుతలమైన అమెరికాను తాజాగా మిల్టన్ హరికేన్ వణికించింది. కేటగిరీ 3 హరికేన్ గా ఫ్లోరిడాపై మిల్టన్ విరుచుకుపడింది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో ఫ్లోరిడాలోని పలు నగరాలను వణికించింది. టాంపా నగరంపై నేరుగా విరుచుకుపడిన మిల్టన్ హరికేన్ అనేక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించింది. టాంపాకు దక్షిణంగా 112 కిలోమీటర్ల దూరంలోని సియెస్టా కీలో తీరాన్ని.. తుపాను నేరుగా తాకింది. సెయింట్ పీటర్స్ బర్గ్ లో 41 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హరికేన్ తీవ్రతకు అనేక భవనాల పైకప్పులు ఎగిరిపోయాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని....... 20లక్షలకుపైగా ఇళ్లు, వ్యాపారాలు సముదాయాలకు....... విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హార్డీ కౌంటీ, సరసోటా, మనాటీ కౌంటీలలో..ఎక్కువగా విద్యుత్ అంతరాయం సంభవించింది. మిల్టన్ తీరాన్ని తాకడానికి ముందే సుడిగాలులు...... ఫ్లోరిడాలో బీభత్సం సృష్టించాయి. ఫోర్ట్ పియర్స్ సమీపంలోని స్పానిష్ లేక్స్ కంట్రీ క్లబ్ ... తీవ్రంగా దెబ్బతింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొందరు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. హరికేన్ తీరానికి రాకముందే.. సుమారు 125 ఇళ్లు ధ్వంసమయ్యాయని ఫ్లోరిడా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ డైరెక్టర్ కెవిన్ గుత్రీ చెప్పారు. ------------------------------------------------------------------------------------------------------------- #etvtelangana #latestnews #newsoftheday #etvnews ------------------------------------------------------------------------------------------------------------- ☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R... ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R... ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us :   / etvtelangana   ☛ Follow us :   / etvtelangana   ☛ Follow us :   / etvtelangana   ☛ Etv Win Website : https://www.etvwin.com/ ------------------------------------------------------------------------------------------------------------

Comments