Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Dunnani Beedu Bhoomulalo Full Song || 4K || దున్నని బీడు భూములలో Full Song || Bro Sunny Raj Kodavati в хорошем качестве

Dunnani Beedu Bhoomulalo Full Song || 4K || దున్నని బీడు భూములలో Full Song || Bro Sunny Raj Kodavati 7 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Dunnani Beedu Bhoomulalo Full Song || 4K || దున్నని బీడు భూములలో Full Song || Bro Sunny Raj Kodavati

SPECIAL THANKS For Sunny Raj Kodavati Anna CREDITS: LYRICS: BRO SUNNY RAJ KODAVATI VOCALS: BRO ENOSH KUMAR GARU TUNE & MUSIC: BRO ASHA ASHIRWADH FLUTE: LALITH TALLURI VIOLIN: HEMANTH KASHYAP KEYS: CHAITANYA RYTHMS, MIX & MASTER: RAJKUMAR EDITING: BRO BALU VFX: BRO ASHISH VARMA SONG LYRICS పల్లవి : నడిపించు నా దేవా జరిగించు నీ సేవ చూపించు ఓ త్రోవ - పయనానికి ఓ ప్రభువా (2) దున్నని బీడు భూములలో- ఎవ్వరూ పోని స్థలములలో రక్షణ లేని మనుష్యులలో - మారుమూల పల్లెలలో (2) చరణం 1 :- ఎవరో వేసిన పంటను కోసే పరిచర్య వద్దయ్యా నీ పిలుపును విని పరుగున వచ్చే ఆత్మలను ఇవ్వయ్య (2) పరులకు చెందే స్వాస్థ్యము తినే- పురుగుగా వద్దయ్యా నశించు దానిని వెదకి రక్షించే భారమును ఇవ్వయ్యా (2) |||| చరణం 2 :- ఎదిగే క్రమములో పిలుపును మరిచే - గుణమ వద్దయ్యా ఎవరిని తక్కువ చేయని మనసే నాలో నింపయ్యా (2) కష్టము లేక సుఖముగా వచ్చే ఫలమే వద్దయ్యా కన్నీటితో విత్తి ఆనందంతో కోసే (2) |||| పంటను ఇవ్వయ్యా చరణం 3 :- ఇతరుల ఆస్తిపై కన్ను వేసే దొంగను కానయ్యా స్థిరపడి యున్న సంఘాలను నే కూల్చను నేనయ్యా (2) నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా మరణించగానే నిన్ను చేరే భగ్యమునిమ్మయ్యా (2) || దున్నని||

Comments