Русские видео

Сейчас в тренде

Иностранные видео




Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



❣️

..𝐒𝐚𝐧𝐭𝐨𝐬𝐡 𝐠𝐨𝐬𝐩𝐞𝐥♡.. 𝘓𝘺𝘳𝘪𝘤𝘴:- యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా (2) యేసయ్య యేసయ్య యేసయ్యా… కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2) నన్ను గమనించినావా నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా|| ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులు నన్ను అపహసించగా (2) అండ నీవైతివయ్యా నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా|| మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2) నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా|| వంచెన వంతెన ఒదిగిన భారాన ఒసగక విసిగిన విసిరె కెరటాన (2) కలలా కడతేర్చినావా నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా|| 𝘗𝘭𝘦𝘢𝘴𝘦 𝘭𝘪𝘬𝘦, 𝘴𝘩𝘢𝘳𝘦, 𝘴𝘶𝘣𝘴𝘤𝘳𝘪𝘣𝘦❤ 𝘛𝘰 𝘰𝘶𝘳 𝘤𝘩𝘢𝘯𝘯𝘦𝘭 "𝐒𝐚𝐧𝐭𝐨𝐬𝐡 𝐠𝐨𝐬𝐩𝐞𝐥♡"

Comments