У нас вы можете посмотреть бесплатно Sai Shivani reddy's Muvvala Pooja || Himansee Katragadda || или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
For Full Video : • Sai Shivani reddy's Muvvala Pooja || ... ఓం గురుభ్యోనమః 🙏 మువ్వల పూజ.. ప్రతి నృత్యం కళాకారిణి జీవితంలో ఇది చాలా పవిత్రమైన క్షణం. ఎన్నో నెలల కృషి తర్వాత కాళ్ళకి మువ్వలు కట్టుకొని నాట్య ప్రయాణం మొదలు పెట్టడం ... మువ్వల పూజ అనేది నర్తకి వేదికపై నర్తించే ముందే నిర్వహించే ఆచారం సాంప్రదాయ పద్ధతిలో నటరాజ కి , మువ్వలకు పూజ చేసి నర్తకి మొదటి ప్రదర్శనను దేవునికి అంకితం చేసి నర్తకిగా అంకురార్పణ చేస్తారు. షడశ్రీ మంత్రం ఓం నమఃశివాయ లో నటరాజ కొలువై వుంటాడు కనుక ఆరు కోణాలు ముగ్గు మీద బియ్యం పోసి నటరాజ విగ్రహం ప్రతిష్ఠించాలి...8 అడుగుల లో ఎదురుగా ఎనిమిది కోణాలు ముగ్గు మీద ( ఓం నమో నారాయణాయః ) బియ్యం పోసి నర్తకి కాళ్ళకి మువ్వలు కట్టి గణపతి కౌత్వం తో మృదంగం కి అణుగుణంగా బియ్యం మీద అడుగులు వేయించడం పురాతన సాంప్రదాయం.. టెంపుల్ డ్యాన్స్ " కాకతీయుల కాలంలో నిర్మించిన నాట్య మండపంలో మువ్వల పూజ యొక్క సాంప్రదాయ పద్ధతిని అనుసరించి పురాతన నృత్యసంప్రదాయాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. థి టెంపుల్ డాన్స్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నుండి మువ్వల పూజ, శివాని మొదటి విద్యార్థి కావడం మాకు గర్వకారణం. ఆల్ థీ బెస్ట్ శివాని. గాయని : శ్రీ సుష్మిత గారు మృదంగం: శ్రీ రేణుకా ప్రసాద్ గారు గురు & నట్టువాంగం: శ్రీ హిమాన్సీ కాట్రగడ్డ ఆచారాలు జరిపించిన వారు : శ్రీ మధు గారు, ఐనవోలు మల్లన్న స్వామి టెంపుల్ శ్రీ రేణుకా ప్రసాద్ సర్ కి, శ్రీ మహేష్ పాత్రుడు సర్ కి,టెపుల్ డ్యాన్స్ టీమ్ కి , తల్లిదండ్రులకి , సహకరించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదములు.🙏😇 In every dancer's life, this is a very auspicious moment. After months of effort, tying the anklets and starting the dance journey is very precious. Muvvala pooja is the ritual performed before the Dancer gets on the public platform where the guru performs pooja to the anklets in a traditional way and offers the anklets to the dancer to dedicate her first performance to God. The Temple Dance followed the very traditional manner of Muvvala Pooja on Natya Mandapa reviving the ancient tradition of dance and celebrating the festival of divinity and joy. The Temple Dance congratulates Shivani on her muvvala pooja and we are honoured and proud that Shivani is the first student from our school of fine arts to perform Muvvala Pooja. We wish her more endeavours and we believe Shivani will make The Temple Dance proud. Singer: Shri Sushmitha garu Guru & Nattuvangar: Shri Himansee Katragadda Mrudangam: Shri Renuka Prasad Garu. Rituals by Shri Madhu Garu, Inavollu Mallanna swami Temple. Thanking Team The Temple Dance, Parents, and Well wishes for showering your kind blessings. Visit our Website www.thetempledance.in Subscribe to our channel / thetempledance Like us on Facebook / thetempledance Follow us on Instagram / the.templedance Get in Contact with us [email protected]