У нас вы можете посмотреть бесплатно ఆర్గానిక్ మిరప సాగుతో విజయభేరి || Organic Chilli Crop Cultivation - Part-1 || Karshaka Mitra или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
#karshakamitra #organicchilli #chillicultivation #chilli #chillicrop #biopesticides #biopesticide #mirchi #chillifarming #blackthrips #suckingpest #biocapsule #biocare #agriculture #farmig #farmer #farmlife #farmingtechnology #mirchifarming #mirapa ఆర్గానిక్ మిరప సాగుతో విజయభేరి || Organic Chilli Crop Cultivation - Part-1 || Karshaka Mitra Biopesticides and Biofertilizers Preparation from Farmer level || Organic Chilli Cultivation by Nadendla Brahmaiah ఆర్గానిక్ మిరప సాగులో విజయకేతనం ఎగురవేస్తున్నారు నాదెండ్ల బ్రహ్మయ్య. వాణిజ్య పంట మిరపలో తన తండ్రి ఎదుర్కున్న ఇబ్బందులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఈయన, సరికొత్త పంథాలో సాగులో ముందడుగు వేస్తున్నారు. నల్లతామర పురుగు ప్రధాన సమస్యగా మారిన నేపధ్యంలో ఈ ఏడాది వేసవి నుండి అత్యంత జాగ్రత్తల మధ్య సాగును ముందుకు నడిపిస్తున్నారు. జీవన ఎరువులు, జీవ క్రిమిసంహారకాల అభివృద్ధికి స్వయంగా లేబరేటరీని అభివృద్ధి చేసుకుని, తక్కువ ఖర్చుతో సాగులో ముందడుగు వేస్తున్నారు. నల్లతామర పురుగును అంతం చేసే జీవ శిలీంధ్రాలను ఈయన స్వయంగా అభివృద్ధి చేసి తన తండ్రికి పంపిస్తున్నారు. ఈయన పొలంలో ఇప్పుడు ఏ పురుగు జాడలేదు. ఎకరానికి 50 క్వింటాళ్ల దిగుబడే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నట్ల బ్రహ్మయ్య తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన ఈ అభ్యుదయ రైతు అనుభవాలను వరుస కథనాల ద్వారా తెలుసుకుందాం. జీవ క్రిమిసంహారకాల వివరాల కోసం సెల్ నెం: ఆంధ్రప్రదేశ్ : 9989662172 తెలంగాణ : 9160221175, 9985221185 Join this channel to get access to perks: / @karshakamitra గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు. మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?searc... కర్షక మిత్ర వీడియోల కోసం: / karshakamitra / @karshakamitra వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ... పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం: • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం: • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా... శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం: • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి... కూరగాయల సాగు వీడియోల కోసం: • Vegetables - కూరగాయలు పత్తి సాగు వీడియోల కోసం: • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ... మిరప సాగు వీడియోల కోసం: • Chilli - మిరప సాగు నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil... టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A... పూల రైతుల విజయాలు వీడియోల కోసం: • Floriculture - పూల సాగు పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు... పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం • పశుగ్రాసాలు - Fodder Cultivation అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు నానో ఎరువులు వీడియోల కోసం: • నానో ఎరువులు - Nano Fertilizers మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం: • Sheep & Goat జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon... మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: • Aquaculture - మత్స్య పరిశ్రమ YOUTUBE:- / karshakamitra FACEBOOK:- / karshakamitratv TWITTER:- / karshakamitratv TELEGRAM:- https://t.me/karshakamitratv