Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб 5 ఎకరాల్లో 100 రకాల పండ్ల సాగు - వరంగల్ రైతు విప్లవాత్మక వ్యవసాయం | Sustainable Farming |9703090582 в хорошем качестве

5 ఎకరాల్లో 100 రకాల పండ్ల సాగు - వరంగల్ రైతు విప్లవాత్మక వ్యవసాయం | Sustainable Farming |9703090582 5 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



5 ఎకరాల్లో 100 రకాల పండ్ల సాగు - వరంగల్ రైతు విప్లవాత్మక వ్యవసాయం | Sustainable Farming |9703090582

#Rythunestham #NaturalFarming #OrganicFarming ఉన్నత చదువు, సామాజిక సేవ చేయాలన్న తపన ఆయన్ను బాలవికాస్ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని చేసింది. పలు గ్రామాలు, విద్యాలయాల్లో సౌకర్యాల కల్పన కోసం విశేష కృషి చేసిన ఆయన వ్యవసాయంలో ఆధునిక పంటలు పండిస్తేనే రైతు వృద్ధిలోకి వస్తాడని గుర్తించి సేంద్రియ పద్ధతిలో వాణిజ్య పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే తనకున్న ఐదున్నర ఎకరాల భూమిలో 100 రకాల పండ్ల చెట్లను పెంచుతున్నారు. దేశవిదేశాల్లో పండే ఆయా పండ్లు మన నేలలోనూ పండితే రైతులకు లాభసాటి మార్గాన్ని చూపవచ్చనే ఆశయంతో ముందుకు సాగుతున్నారు ఖాజీపేటకు చెందిన సింగారెడ్డి శౌరిరెడ్డి. Telangana Natural Farmer Natural Farmers in Telangana Organic Farmers in Telangana Telangana Organic Farmers SingaReddy Shoury Reddy 100 Fruit Crops

Comments