Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Bathuku Marchindi Jagananna Raa Song By Nalgonda Gaddar | YS Jagan New Song 4K | YSRCP Songs | YSRCP в хорошем качестве

Bathuku Marchindi Jagananna Raa Song By Nalgonda Gaddar | YS Jagan New Song 4K | YSRCP Songs | YSRCP 5 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Bathuku Marchindi Jagananna Raa Song By Nalgonda Gaddar | YS Jagan New Song 4K | YSRCP Songs | YSRCP

Bathuku Marchindi Jagananna Raa Song By Nalgonda Gaddar | YS Jagan New Song 4K | CM YS Jagan Songs | YSRCP Songs | Bathuku Marchindi Jagananna Raa గడపళ్లకు వచ్చారు కదరా గవర్నమెంట్ ఆఫీస్ వాళ్లు అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు శిథిలంగా ఉన్నూరు బడి మరి అయ్యిందిరా అది గుడి గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలుగుపోతుంది కదరా బతుకు మార్చింది జగనన్నరా ఏమి తక్కువ చేసిండురా రాజన్న కొడుకూ కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏమి తక్కువ చేసిండురా జగనన్న మనకూ వైసీపీ జెండెత్తి పోదాంరా ఆ గెలుపు కొరకు ఏలో ఏలో ఏలేలో.. ఏలేలో ఏలేలో ఏలో ఏలో ఏలో ఏలోలో.. ఏలో ఏలేలో! పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా మురిసిపోయేలా రాజన్నరా.. పేదోళ్ల పెదవుల్లో నవ్వుల్లే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా కష్టాల తోడయ్యే నిలిచించుడురా ఆనందాలతో అమ్మఒడి నింపి తుడిచిండురా కంటతడి ఆ అవ్వాతాతలకి పెద్ద కొడుకై కంచాల మెతుకైనాడు కంటి నిండా కునుకైనాడు ఏమి తక్కువ చేసిండురా రాజన్న కొడుకూ కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏమి తక్కువ చేసిండురా జగనన్న మనకూ వైసీపీ జెండెత్తి పోదాంరా ఆ గెలుపు కొరకు ఆత్మ గౌరవంగా పేద గుండె బతకాలని ఇల్లు కట్టించిడురా సొంతింటి కల నెరవేర్చుండురా ఆకలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిడురా మన కడుపు నింపి తను మురిసిండురా పోనివ్వను పేదోడి ప్రాణం ఎంత పెద్దగా వచ్చినా రోగం అని అడ్డుపడ్డాడు బతకాలి పేదోడు పెద్దాయన తీరుగా ప్రేమగళ్ల మన జగనన్నరా ఏమి తక్కువ చేసిండురా రాజన్న కొడుకూ కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏమి తక్కువ చేసిండురా జగనన్న మనకూ వైసీపీ జెండెత్తి పోదాంరా ఆ గెలుపు కొరకు ఒక్కడినే చేసి గుంపు కట్టి వస్తుండ్రు తోడేళ్ల మందలుగా తొడకొట్టి సాగాలిరా తమ్ముడా మనకోసమే బతికే జననేతకు మనం తప్ప ఎవరున్నారురా మనమే సైన్యమై కదలాలిరా గెలవాలి సాగేటి సమరం పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం.. సిద్ధమై మన శబ్ధమే వింటే కొడుకులకి చెమటలు పట్టాలిరా.. జగనన్న జెండానే ఎగరాలిరా ఏమి తక్కువ చేసిండురా రాజన్న కొడుకూ.. కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు ఏమి తక్కువ చేసిండురా జగనన్న మనకూ వైసీపీ జెండెత్తి పోదాంరా ఆ గెలుపు కొరకు ఏలో ఏలో ఏలేలో.. ఏలేలో ఏలేలో ఏలో ఏలో ఏలో ఏలోలో.. ఏలో ఏలేలో #BathukuMarchindiJaganannaRaa #YSJaganSongs #YSJaganAgain #YSRCP Welcome to the official YouTube channel of YSR Congress Party (@ysrcpofficial)! Stay updated with the latest political developments in Andhra Pradesh as we bring you comprehensive coverage of Andhra Pradesh politics, led by the dynamic and visionary leader, YS Jagan Mohan Reddy. Explore the rich legacy of YSR and witness the transformative governance of the YSRCP government. Dive into our informative videos on YSRCP's manifesto, welfare schemes, and the inspiring leadership of YSRCP leaders. Get ready to delve into the world of Andhra Pradesh politics and be part of the movement for progress and prosperity. Subscribe now and join us on this incredible journey! #YSRCP #YSJagan #AndhraPradesh #CMYSJagan #APPolitics #AndhraPolitics Visit our Official Website: https://www.ysrcongress.com/ Follow us on Facebook:   / ysrcpofficial   Follow us on Twitter:   / ysrcparty   Follow us on Instagram:   / officialysrcp   Follow us on Honorable CM YS Jagan's Twitter:   / ysjagan  

Comments