Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Padyamulu - Harischandra (1956) - P.Suribabu, K.Raghuramayya, Madhavapeddi Satyam в хорошем качестве

Padyamulu - Harischandra (1956) - P.Suribabu, K.Raghuramayya, Madhavapeddi Satyam 13 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Padyamulu - Harischandra (1956) - P.Suribabu, K.Raghuramayya, Madhavapeddi Satyam

ప్రముఖ నటుడు కీ.శే.గుమ్మడి వెంకటేశ్వరరావు గారి ప్రథమ వర్థంతి (జనవరి 26 2011) సంధర్భంగా ఆయన నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం హరిశ్చంద్ర (1956)లోని పద్యములతో కూడిన సన్నివేశం. పద్యముల గురించి: తన సామ్రాజ్యము పోవనీ పసుల కాంతారత్నమున్ బాయనీ (పద్యం) - కె.రఘురామయ్య ప్రళయనిర్ఘాతమరచేత పట్టవచ్చు హేమశైలంబు కొనవ్రేల ఎత్తవచ్చు (పద్యం) - పి.సూరిబాబు శిరమెల్లన్‌గొరిగించుకొంచు స్వతపక్షీలముల మాని (పద్యం) - పి.సూరిబాబు హిమశైలముంబున వాయుభక్షణుడనై మృత్యుజయన్ గూర్చి (పద్యం) - మాధవపెద్ది సత్యం రచన - బలిజేపల్లి లక్ష్మీకాంత కవి ('హరిశ్చంద్ర' నాటక పద్యాలు) సంగీతం - సుసర్ల దక్షిణామూర్తి సన్నివేశం గురించి: గుమ్మడి - విశ్వామిత్రుడు పి.సూరిబాబు - వశిష్టుడు కె.రఘురామయ్య - దేవేంద్రుడు Thana Samrajyamu Povani - K.Raghuramayya Pralayanirghathamarachetha Pattavacchu - P.Suribabu Siramellangoriginchukonchu - P.Suribabu Himasailambuna Vayubhakshanudai - Madhavapeddi Satyam The above poems are from the film Harischandra (1956) sung by P.Suribabu, K.Raghuramayya and Madhavapeddi Satyam. Music is by Susarla Dakshinamurthy. The poems are from Balijepalli Lakshmikantha Kavi's 'Harischandra' drama. This film is the first mythological film of Gummadi, who played the role of Vishwamithra. This video is uploaded on the event of Gummadi's First Death Anniversary on 26th January 2011. In this video P.Suribabu acted as Vashishta and K.Raghuramayya as Devendra.

Comments