Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб jaya jaya hey bharathi song | desabhakthi song | rss songs | mm telugu channel | mahaveera media в хорошем качестве

jaya jaya hey bharathi song | desabhakthi song | rss songs | mm telugu channel | mahaveera media 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



jaya jaya hey bharathi song | desabhakthi song | rss songs | mm telugu channel | mahaveera media

#mm #mmteluguchannel #mahaveeramedia jaya jaya hai bharathi song | desabhakthi song | rss songs | mm telugu channel | mahaveera media subscribe for more videos జయ జయ జయహే భారతీ - జగమంత కోరు నీ సంస్కృతి ౹౹ 2 ౹౹ జీవజాతులకు అంతేలేదు - వైరుధ్యానికి తావేలేదు ప్రకృతితో పెనవేసిన బంధం - పరస్పరమ్ము స్వయంపూరకం ఇదేమి తంత్రం అదే విచిత్రం - ప్రాణికోటి ఆరాధన మంత్రం ౹౹ 2 ౹౹ అనాదిగా ఇది మనకు ప్రబోధం - పునాదిగా ప్రభవించిన వేదం ౹౹ జయ జయ జయహే ౹౹ తల్లి వైభవం తలపున ఉంచి - సమర్పణమ్మును మనసున ఎంచి ఒరిగిన వీరులు తెగిన కంఠములు - ఆజన్మాంతపు జీవన సమిధలు పరచిన దారిలొ నడచిన సేనలు - పరిత్యజించెను సర్వసుఖమ్ములు ౹౹ 2 ౹౹ పుడమీ పుత్రుల బంధం చూసి - ప్రపంచమే ప్రణమిల్లెను మురిసి ౹౹ జయ జయ జయహే ౹౹ ప్రతీ మొక్క ఒక వృక్షమవ్వగ - చుక్క చుక్క ఒక నదిగ మారగ అరమరికల అంతరములు మరిచి - అంటరానితనమన్నది తుడిచి పల్లె పల్లెలో ప్రతీ ఇంటిలో - సంఘమంత్రమే ప్రతిధ్వనించగ ౹౹ 2 ౹౹ పరమవైభవం తీరం చేరగ - పయనించెద మీ మేను నావగ ౹౹ జయ జయ జయహే ౹౹

Comments