Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఏడాదికోసారి 50 కేజీల ఆలుగడ్డ చిప్స్ చేసి వాడుకుంటం | Potato Chips | రైతు బడి в хорошем качестве

ఏడాదికోసారి 50 కేజీల ఆలుగడ్డ చిప్స్ చేసి వాడుకుంటం | Potato Chips | రైతు బడి 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఏడాదికోసారి 50 కేజీల ఆలుగడ్డ చిప్స్ చేసి వాడుకుంటం | Potato Chips | రైతు బడి

ఆలుగడ్డ సాగు చేసే ప్రాంతాల్లో రైతులతోపాటు దాదాపుగా అన్ని కుటుంబాల వాళ్లూ ఆలుగడ్డలతో చిప్స్ (ఆలుగడ్డ వడియాలు లేదా ఆలుగడ్డ పాపడాలు) తయారు చేసి ఏడాదిపాటు తింటున్నారు. ఆ విధానం ఎలా ఉందనే విషయం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకోవచ్చు. జహీరాబాద్ పట్టణానికి చెందిన అరుణజ్యోతి గారు ఆ విషయాన్ని ఈ వీడియోలో వివరించారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ఏడాదికోసారి 50 కేజీల ఆలుగడ్డ చిప్స్ చేసి వాడుకుంటం | Potato Chips | రైతు బడి #RythuBadi #రైతుబడి #PotatoChips

Comments