Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఒకే భూమిలో పోక (వక్క), బొప్పాయి, మహాగని, శ్రీగంధం పెంచుతున్న | Arecanut, Mahogany в хорошем качестве

ఒకే భూమిలో పోక (వక్క), బొప్పాయి, మహాగని, శ్రీగంధం పెంచుతున్న | Arecanut, Mahogany 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఒకే భూమిలో పోక (వక్క), బొప్పాయి, మహాగని, శ్రీగంధం పెంచుతున్న | Arecanut, Mahogany

తన భూమిలో వివిధ పంటలు సాగు చేస్తున్న రైతు కొండా రెడ్డి గారు.. ఒకే భూమిలో 4 రకాల వివిధ పంటలు పండించే ఏర్పాట్లు చేపట్టారు. ప్రధానంగా వక్క (పోక) సాగు చేసే క్రమంలో వాటికి నీడ కల్పించేందుకు బొప్పాయి, మహాగని, శ్రీగంధం సాగు చేస్తున్నానని వివరించారు. మొత్తం వీడియో చూస్తే వారి ప్రణాళిక పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ఒకే భూమిలో పోక (వక్క), బొప్పాయి, మహాగని, శ్రీగంధం పెంచుతున్న | Arecanut, Mahogany #RythuBadi #రైతుబడి #Arecanut

Comments