Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Enni Namamulo Neeku || ఎన్ని నామములో నీకు || Rev. Bethu Vivek в хорошем качестве

Enni Namamulo Neeku || ఎన్ని నామములో నీకు || Rev. Bethu Vivek 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Enni Namamulo Neeku || ఎన్ని నామములో నీకు || Rev. Bethu Vivek

#krupasamajam #kpdm #kpdmsongs #krupasamajamsongs #teluguchristiansongs Song Lyrics : హోసన్నా ఎన్ని నామములో నీకు-ఎన్నతరమౌనా నాకు అత్యున్నత నామము నీదే అతి ఉన్నత సింహాసనము నీదే అద్వితీయ దేవుడ నీవే అనంత ప్రేమమయుడవే హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హోసన్నా "ఎలోహీమ్” బలమైన దేవుడవు-బలవంతుడవు నీవు శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారము సృజియించినావు నీవు సర్వసృష్టికర్తవు నీవు హల్లెలూయ హల్లెలూయ హోసన్నా “ఏల్ ఎలియోన్” సర్వోన్నతుడైన - దేవాది దేవుడవు సర్వ సంపదలు కలవాడా శ్రీమంతుడవు నీవే ప్రభు సమస్తము సిద్ధము చేసి సమృద్ధిగా నిచ్చే దేవా హల్లెలూయ హల్లెలూయ హోసన్నా “ఎల్ - ఓ - లామ్” అల్ఫా ఓమేగవు - నిత్యుడైన దేవుడవు నిత్య నిబంధన చేసావు నిబంధననే స్థిరపరచావు నిన్నా నేడు రేపు మారని దేవుడవు నీవు హల్లెలూయ హల్లెలూయ హోసన్నా " ఎల్ - షడ్రాయి” పోషించు దేవుడవు-ఆశ్రయదుర్గము నీవు రెక్కలపై మోసెడివాడా రక్షణ శృంగము నీవేగా నీమాటున దాచేదేవా మాటను నెరవేర్చే దేవా హల్లెలూయ హల్లెలూయ హోసన్నా “అడోనాయ్ ” ప్రభువైన దేవుడవు-ప్రభువులకు ప్రభువు నీవే సర్వాధికారివి నీవు-సకల జనులకు ప్రభువు నీవు నీవే నాకు ప్రభువు నీవే నా యజమానుడవు హల్లెలూయ హల్లెలూయ హోసన్నా "యావే” యెహోవా దేవా - సైన్యములకు అధిపతివే పరిశుద్ద దేవుడవు నీవు ఉన్నవాడవని అన్నావు ప్రభుయేసును పంపిన దేవా పాపము తొలగించిన దేవా హల్లెలూయ హల్లెలూయ హోసన్నా

Comments