Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Kaachitivi Yesayya || 2023 నూతన సంవత్సర ఆరాధన గీతము || Bro. Seenanna Halleluya Gaana Paricharya в хорошем качестве

Kaachitivi Yesayya || 2023 నూతన సంవత్సర ఆరాధన గీతము || Bro. Seenanna Halleluya Gaana Paricharya 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Kaachitivi Yesayya || 2023 నూతన సంవత్సర ఆరాధన గీతము || Bro. Seenanna Halleluya Gaana Paricharya

4k - కాచితివీ యేసయ్య || 2023 నూతన సంవత్సర ఆరాధన గీతము || Bro. Seenanna Halleluya Gaana Paricharya Lyrics, Tune & Sung by Bro. Seenanna Halleluya Ministries - +91 7386431482, 7386431484 పల్లవి కాచితివి.. యేసయ్య.. నీకృపలో .. నడిపితివి నన్ను క్షేమము గా నీ ప్రణాళికలోనా ఆ. ప. హల్లెలూయా స్తుతిమాహిమా... హల్లెలూయా స్తుతిమహిమా .. హల్లెలూయా స్తుతిమాహిమా యేసయ్యా కె.. హల్లెలూయా స్తుతిమాహిమా... 1. గడచిన దినముల అన్నిటిలో - నీ కృపనన్ను వెంటాడేనే... నడచిన అడుగుల గురుతులలో - నీ అడుగులే ముందుండెనే.. (( 2 )) ఏ రోజైన -ఏ క్షణమైనా... (( 2 )) విడచిపోలేదయ్యా - నన్ను మరచిపోలేదయ్యా.. (( 2 )) విడచిపోలేదయ్యా -నన్నుమరచిపోలేదయ్యా. (( 2 )) 2. నా శ్రమలో నా రోదనలో - నీ వాక్యమే ధ్వనియిoచగా.. హల్లెలూయా ధ్వనులై మ్రో గేనే - వాగ్ధనపు ప్రతి ధ్వనిలో (( 2 )) నీ హస్తములో.. నా శ్రమలన్ని.. (( 2 )) నా ట్యముగా మారేనే - ఇక నాట్యము చేసెదనే (( 2 )) నాట్యముగా మారే - ఇక నాట్యము చేసెదను (( 2 )) 3. నా ఒంటరి స్థితులన్నిటిలో - కాపరివై నిలిచి... భయపడుచున్నావెందుకని - నా ముందర నడచితివే (( 2 )) నీ నడిపింపూ... నా జయగీతం.. నా సైన్యము నీవేగా - నన్ను గెలిపించుట లోనా (( 2 )) నా సైన్యము నీవే... నన్ను గెలిపించుటలోనా (2 ) All rights & copyrighted by Halleluya Ministries halleluya Ministries Official

Comments