Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб దమ్ము చేయడానికి ఈ పడ్లర్ బాగుంది | Roto Puddler в хорошем качестве

దమ్ము చేయడానికి ఈ పడ్లర్ బాగుంది | Roto Puddler 8 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



దమ్ము చేయడానికి ఈ పడ్లర్ బాగుంది | Roto Puddler

తన వరి చేనును దమ్ము చేయడానికి తాను వినియోగిస్తున్న రోటో పడ్లర్ గురించి రైతు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. మరింత సమచారాం కోసం 9966316319 నంబరులో SNK& Co సంస్థను సంప్రదించవచ్చు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి పట్టణం నుంచి వీళ్లు రోటోపడ్లర్లతోపాటు అనేక రకాల ట్రాక్టర్ అటాచ్ మెంట్ పరికరాలను విక్రయిస్తున్నారు. SNK & Co లొకేషన్ మ్యాప్ : https://g.page/r/CRXdIQ1cqc1fEA0 SNK & Co ఉత్పత్తులు : https://wa.me/c/919966316319 చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4l... Facebook :   / telugurythubadi   Instagram :   / rythu_badi   తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం [email protected] మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : దమ్ము చేయడానికి ఈ పడ్లర్ బాగుంది | Roto Puddler #RythuBadi #రైతుబడి #RotoPuddler

Comments