Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб YEHOVAA NEE NAAMAMU || CHRISTIAN TELUGU FULL HD SONG в хорошем качестве

YEHOVAA NEE NAAMAMU || CHRISTIAN TELUGU FULL HD SONG 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



YEHOVAA NEE NAAMAMU || CHRISTIAN TELUGU FULL HD SONG

YEHOVAA NEE NAAMAMU- YENTHO BALAMAINADHI... // యెహోవా నీ నామము - ఎంతో బలమైనదీ ...CHRISTIAN TELUGU FULL HD SONG పల్లవి:- యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది "యెహోవా" 1. మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి యెహోషువా ప్రార్ధించగా - సూర్య చంద్రుల నాపితివి "యెహోవా" 2. నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి "యెహోవా" 3. సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి ప్రార్ధించిన వెంటనే - రక్షించే నీహస్తము "యెహోవా" 4. చెరసాలలో వేసినా - సంకెళ్ళు భిగియించినా సంఘము ప్రార్ధించగా - సంకెళ్లు విడిపోయెను "యెహోవా" 5. పౌలు సీలను బందించి - చెరసాలలో వేసినా పాటలతో ప్రార్ధించగా - చెరసాల బ్రద్దలాయె "యెహోవా" 6. మానవుల రక్షణ కొరకై - నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా - ప్రకటించె నీప్రేమను "యెహోవా"

Comments