Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб "పూరీ with కర్రీ" ప్రిపరేషన్ ఇన్ హోటల్ స్టైల్ в хорошем качестве

"పూరీ with కర్రీ" ప్రిపరేషన్ ఇన్ హోటల్ స్టైల్ 2 дня назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



"పూరీ with కర్రీ" ప్రిపరేషన్ ఇన్ హోటల్ స్టైల్

Hi.... అండి అందరికీ హోటల్ స్టైల్ టిఫిన్ రెసిపీ "పూరీ with కర్రీ" నీ ఇంట్లో ఈజీ గా ఎలా ప్రిపేర్ చెయ్యాలో ఈ video ద్వారా మనం తెలుసుకున్నాం. దీని తయారికి కావలసిన పదార్థాలు క్రింది ఇవ్వడం జరిగింది. Ingredients: 1. మైదా 1/2 cup 2. గోధుమ పిండి 1/2 cup 3. సాల్ట్ 1/2tbsp 4. చక్కెర 2tbsp 5. ఆయిల్ 2tbsp కర్రీ ingredients: 1. Big size Onion prices 2. మీడియం సైజ్ బంగాళా దుంప 1 3. పచ్చి మిర్చి 4 4. ఆవాలు 1/2tbsp 5. జీలకర్ర 1/2tbsp 6. పచ్చి శెనగపప్పు 1/2tbsp 7. కరివేపాకు 8. ఇంగువ 9. సాల్ట్ 1/2 tbsp 10. కొత్తిమిర 11. పసుపు 1/4tbsp 12. WATER - 1.5 CUP

Comments