Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Vinayaka Chavithi Special Song 2024: Ganesh Maaya Song | Ganesh Maaya | Madhura Audio Originals в хорошем качестве

Vinayaka Chavithi Special Song 2024: Ganesh Maaya Song | Ganesh Maaya | Madhura Audio Originals 3 недели назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Vinayaka Chavithi Special Song 2024: Ganesh Maaya Song | Ganesh Maaya | Madhura Audio Originals

Vinayaka Chavithi Special Song 2024: Ganesh Maaya Song #vinayakachavithi #vinayakachavithi2024 #vinayaka #vinayakachathurthi #latest #latestsongs #telugusongs #ganeshmaaya #ganeshmaayasongs #ganesha #ganeshfestival #ganeshchaturthi Song: Ganesh Maaya Singer-Lyrics: Ganesh Maaya Music: Pavani Garimella Lyrics బాణబొజ్జ స్వామి బంగారు స్వామి గుజ్జురూపు స్వామి గుణమైన స్వామి ఐయినవిల్లిలో వెలసినాడుగా అందాల నా స్వామి అడిగినోళ్ల కొరికే తీర్చేనంటా అందరోడు స్వామి బాణబొజ్జ స్వామి బంగారు స్వామి గుజ్జురూపు స్వామి గుణమైన స్వామి ఐయినవిల్లిలో వెలసినాడుగా అందాల నా స్వామి అడిగినోళ్ల కొరికే తీర్చేనంటా అందరోడు స్వామి మహా అందగాడు స్వామి కైలాసానికేగె కష్టాలు చెప్పే దారి లేదే గనక కరుణించి కాపాడి కదలొచ్చినాడు మన ఊరి దైవంగా గడ్డిపోచే ఇస్తే గండాలు కాచెను ఎంతో సిత్రంగా ఇంతకంటే గొప్ప వరం ఇంకేంకావాలి మొక్కండి ఇష్టంగా స్వామి బాణబొజ్జ స్వామి బంగారు స్వామి గుజ్జురూపు స్వామి గుణమైన స్వామి ఐయినవిల్లిలో వెలసినాడుగా అందాల నా స్వామి అడిగినోళ్ల కొరికే తీర్చేనంటా అందరోడు స్వామి మహా అందగాడు స్వామి దిక్కులెన్నైనా మా దిక్కు నువ్వే దిశలు ఏవైనా మా దశ నువ్వే దిక్కులెన్నైనా మా దిక్కు నువ్వే దిశలు ఏవైనా మా దశ నువ్వే దక్షిణమొకముగ దర్శనమిచ్చిన దయగల స్వామి నువ్వే ఏ లోటు రానికా ఈ చోట వెలసిన కాచే తండ్రి నువ్వే దక్షిణమొకముగ దర్శనమిచ్చిన దయగల స్వామి నువ్వే ఏ లోటు రానికా ఈ చోట వెలసిన కాచే తండ్రి నువ్వే....స్వామి బాణబొజ్జ స్వామి బంగారు స్వామి గుజ్జురూపు స్వామి గుణమైన స్వామి ఐయినవిల్లిలో వెలసినాడుగా అందాల నా స్వామి అడిగినోళ్ల కొరికే తీర్చేనంటా అందరోడు స్వామి మహా అందగాడు స్వామి ఈ నేల మహిమో మా పుణ్య ఫలమో సప్తనదులు కలిసే ఘనమైన స్థలమో ఈ నేల మహిమో మా పుణ్య ఫలమో సప్తనదులు కలిసే ఘనమైన స్థలమో దక్షుని యాగము వ్యాసుని ధ్యానము ఈ గొప్ప క్షేత్రము వేవేల జపమో వెలసిన ప్రతిమో వేడుకుంటేఇతము దక్షుని యాగము వ్యాసుని ధ్యానము ఈ గొప్ప క్షేత్రము వేవేల జపమో వెలసిన ప్రతిమో వేడుకుంటేఇతము...స్వామి బాణబొజ్జ స్వామి బంగారు స్వామి గుజ్జురూపు స్వామి గుణమైన స్వామి ఐయినవిల్లిలో వెలసినాడుగా అందాల నా స్వామి అడిగినోళ్ల కొరికే తీర్చేనంటా అందరోడు స్వామి మహా అందగాడు స్వామి

Comments