Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఒకేసారి పాలిస్తే అంతే SRK dairy farm In telugu в хорошем качестве

ఒకేసారి పాలిస్తే అంతే SRK dairy farm In telugu 11 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఒకేసారి పాలిస్తే అంతే SRK dairy farm In telugu

ఒకేసారి పాలిస్తే అంతే SRK dairy farm In telugu ‪@MalleshAdla‬ #SRKdairyfarm #hfcowsdairyfarm #malleshadla జూలపల్లి గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతన్న రమేష్ యాదవ్ గారు గత ఐదు సంవత్సరాలుగా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు ఈ రైతన్న వాళ్ళ నాన్నగారు ఇచ్చిన లోకల్ ఆవులతో డైరు ఫామ్ నిర్వహించే వాడినని ఇప్పుడు అన్ని ఇచ్చే పాలతో డైరీ నిర్వహిస్తున్నానని, ఈ ఆవుల కోసం మూడు ఎకరాల్లో సూపర్ నీ పేరు గడ్డి నాటుకున్నానని దాంతోపాటు కొద్ది వరకు మొక్కజొన్న నాటుకొని ఆవులకు ఇస్తున్నానని ఈ రైతన్న మనకు తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు దాన కొబ్బరి దాన ఇచ్చే వాడినని ఇప్పుడు పత్తి చెక్క మొక్కపిండి గోధుమపిండి వాడుతున్నానని వీటి వల్ల రిజల్ట్ కూడా బాగుందని వన్ టైం మాత్రం వట్టి గడ్డి వేస్తున్నానని ఈ రైతన్న అనుభవాలు అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది #dairyfarmbusiness #rameshyadav #rangareddydist ●Channel link:-   / @malleshadla   ●Instagram link:-  / mallesh.adla   ●Facebook link:-  / mallesh.adla  | Second channel link :-   / @malleshvlogs   గమనిక:- ----------- ఈ వీడియోల రైతున్న మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు. రైతు సోదరులకు విజ్ఞప్తి:- -------------------------------- మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది. * 70 వేలు ఇచ్చాను కానీ!Krishna dairy farm In telugu @MalleshAdla    • 70 వేలు ఇచ్చాను కానీ!Krishna dairy fa...   * విదేశి మొక్కలు ఉన్నాయి foreign plants In telugu @MalleshAdla    • విదేశి మొక్కలు ఉన్నాయి foreign plants...   * తక్కువ ధరకే చాఫ్ కట్టర్ multi brand chaff cutters In telugu @MalleshAdla    • తక్కువ ధరకే చాఫ్ కట్టర్ multi brand c...   * 27 వేలకే ఆవును కొన్న cows information in dairy farm @MalleshAdla    • 27 వేలకే ఆవును కొన్న cows information...   * లీటర్ రూ 80 ramana Murrah Buffalo Dairy Farm @MalleshAdla    • లీటర్ రూ 80 ramana Murrah Buffalo Dai...   * మన చానల్లో టాప్ 5 ఉన్న వీడియోలు. * ఎగతాళి చేసిన వారే వస్తున్నారు|balaji dairy farm@MalleshAdla    • ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji ...   * 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm ‎@MalleshAdla     • 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dair...   * 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat ‎@MalleshAdla     • 35 రోజులకే కోతకు best fodder for dair...   * చదువు లేదని హేళన small dairy farm success story @MalleshAdla    • చదువు లేదని హేళన small dairy farm suc...   * యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm ‎@MalleshAdla    • యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva rai...  

Comments