Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб *ఎంత చక్కని రాజ మార్గామూ- తత్వము* వ్యాఖ్యాత సహజాచల రాజయోగి в хорошем качестве

*ఎంత చక్కని రాజ మార్గామూ- తత్వము* వ్యాఖ్యాత సహజాచల రాజయోగి 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



*ఎంత చక్కని రాజ మార్గామూ- తత్వము* వ్యాఖ్యాత సహజాచల రాజయోగి

మా చానల్ లింక్    / @sdasachalam   శివరామ దీక్షిత అచల గురు #వ్యాఖ్యాతసహజాచల రాజయోగి సాంప్రదాయము#SAHAJAACHALARAJAYOGI# ఎంత చక్కని రాజ మార్గామూ- తత్వము పల్లవి: ఎంత చక్కని రాజ మార్గామూ l పరిపూర్ణ రహస్యంబంత నిశ్చల సాంత నిర్గుణమూ! "ఎంత" 1. ఎంత చక్కని మార్గము దీనికేది సరియగు మార్గమును గల l దంతకంతకు సాంఖ్య తారకమొంతు కొరకే గాని ముక్తి కాంత పొందు మానవచ్చునా l అమనస్క యోగంబంత లేదని ఆత్మ జచ్చునా l అంతా పోయి రవంత నిలిచినా బ్రాంతి మూలంబయ్యి జగ యుగం వింతలెల్లను అనుభవించియు అంత్యమౌనో యేమో ఆవలి l "దెంత చక్కని" 2. పదియునైదులు 4 మదినెరిగి l పదియార్లు 4 పద్ధతేదో మొదలే గుర్తెరిగి l పదియు రెండు పరగ 4 వదలకను తుది మరుగు నెరిగి l కదులుతున్న చలన వస్తువు వదులుటకు సూత్రంబు దెలిసి l అదరకను స్థూలంబు బాసిననూ l సూక్ష్మంబు గని దాన్ని l చెదరకను సంపూర్తి రోసిననూ l బెదురు ఏమిట లేక కారణ వ్యధను లేదని వధను జేసియు l కదలకను మహా కారణ తను చనిన వస్తువు కనినమీదట l "ఎంత చక్కని" 3. కలలో కరి మేల్కొన్న దొకటాయా l తిలకింప యేనుగ కలలో సింహము గన్నదొకటాయా l కలలో దోచిన మేను కైవడి కారణంబు అభావ మాయెను l పలుకు గలిగిన గగన చిత్ భ్రమ పలుకులుడిగీ శూన్యమయ్యిన l పలుకు లేదిక మిణుకు బాసిననూ l మహా కారణంబనే పలుకు లేదని అలక దీర్చిననూ l తొలుకు లేని బట్టబయలులో పలుకరించని బ్రహ్మమును గని, కలను పొందక మెలకువందితే చుల్కదనమగు పల్కు లేనిది "ఎంత చక్కని" 4. మూలమేమీలేని క్షేత్రాము క్షేత్రజ్ఞమైతే పాదులేని జాల సూత్రము l మూలమేమియు లేని తనువు చాలగా గుర్తెరిగే ఎరుక l మూలాభావ మిదం జ్ఞాతము మోదమున లేదనుచు దెలసీ l మేలు లేనిది యనుచు దెలిసిననూ l కలకాలమన్నియు కల్ల యని మది నాల్గు యెరిగిననూ l మేలుగను గురు సౌజ్ఞ చేతను మేలుకొని పరిపూర్ణమిది యని l వీలు లేనిది బయలు లోగన కీలు దెలసియు లీల బాసిన l "ఎంత చక్కని" 5. బట్ట బైటా భ్రమలు లేవనుచూ బ్రహ్మంబు గనుచు దిట్టమై తానేమి లేదనుచూ l స్పష్టముగా వెలివెర్తి యందున గుట్టు మేల్కొని గట్టి ఇది యని l ఎట్టకేలాకైన ఈ బట్టబయలే నిజము నిజమీ l వట్టి బట్టా బయలు లోపాలా మరి ఏమి లేదని ఎట్టకేలకైనా విడువాక l యిట్టి బట్టా బయలు బయలనే రట్టు చేసేటి మెట్టు లేచిన l పట్టు విడువని రామదాసుకు దిట్టమగు యెరుకేమీ లేనిది l "ఎంత చక్కని"

Comments