Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Shiva Mruta Sanjeevani Stotram Protection From Infectious Diseases & For Good Health в хорошем качестве

Shiva Mruta Sanjeevani Stotram Protection From Infectious Diseases & For Good Health 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Shiva Mruta Sanjeevani Stotram Protection From Infectious Diseases & For Good Health

#shivamrutasanjeevani #sivamrutasanjivani విజ్ఞప్తి: అసంఖ్యాకమైన ప్రేక్షకుల కోరిక మేరకు అశ్వని దేవత స్తోత్రం యొక్క ప్రతి శ్లోకానికి అర్ధం పూర్తి వివరణతో ఒక వీడియో విడుదల చేసాము. దయచేసి చూడండి. వీడియో లింక్ దిగువన ఇస్తున్నాము.    • Aswini Devata Stotram With Meaning Fo...   శ్రోతలకు విజ్ఞప్తి: మీకు వీడియో నచ్చినట్లయితే Subscribe చేసి బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మేము విడుదల చేసే అన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు చేరుతుంది. దయచేసి గమనించండి. ధన్యవాదాలు. 🙏🙏🙏 శివ మృతసంజీవన స్తోత్రం ఏవమారాధ్య గౌరీశం దేవం మృత్యుంజయేశ్వరమ్ | మృతసంజీవనం నామ్నా కవచం ప్రజపేత్సదా || ౧ || సారాత్సారతరం పుణ్యం గుహ్యాద్గుహ్యతరం శుభమ్ | మహాదేవస్య కవచం మృతసంజీవనామకం || ౨ || సమాహితమనా భూత్వా శృణుష్వ కవచం శుభమ్ | శృత్వైతద్దివ్య కవచం రహస్యం కురు సర్వదా || ౩ || వరాభయకరో యజ్వా సర్వదేవనిషేవితః | మృత్యుంజయో మహాదేవః ప్రాచ్యాం మాం పాతు సర్వదా || ౪ || దధానః శక్తిమభయాం త్రిముఖం షడ్భుజః ప్రభుః | సదాశివోగ్నిరూపీ మాం ఆగ్నేయ్యాం పాతు సర్వదా || ౫ || అష్టాదశభుజోపేతో దండాభయకరో విభుః | యమరూపీ మహాదేవో దక్షిణస్యాం సదావతు || ౬ || ఖడ్గాభయకరో ధీరో రక్షోగణనిషేవితః | రక్షోరూపీ మహేశో మాం నైరృత్యాం సర్వదావతు || ౭ || పాశాభయభుజః సర్వరత్నాకరనిషేవితః | వరూణాత్మా మహాదేవః పశ్చిమే మాం సదాzవతు || ౮ || గదాభయకరః ప్రాణనాయకః సర్వదాగతిః | వాయవ్యాం మారుతాత్మా మాం శంకరః పాతు సర్వదా || ౯ || శంఖాభయకరస్థో మాం నాయకః పరమేశ్వరః | సర్వాత్మాంతరదిగ్భాగే పాతు మాం శంకరః ప్రభుః || ౧౦ || శూలాభయకరః సర్వవిద్యానామధినాయకః | ఈశానాత్మా తథైశాన్యాం పాతు మాం పరమేశ్వరః || ౧౧ || ఊర్ధ్వభాగే బ్రహ్మరూపీ విశ్వాత్మాzధః సదాzవతు | శిరో మే శంకరః పాతు లలాటం చంద్రశేఖరః || ౧౨ || భ్రూమధ్యం సర్వలోకేశస్త్రినేత్రో లోచనేzవతు | భ్రూయుగ్మం గిరిశః పాతు కర్ణౌ పాతు మహేశ్వరః || ౧౩ || నాసికాం మే మహాదేవ ఓష్ఠౌ పాతు వృషధ్వజః | జిహ్వాం మే దక్షిణామూర్తి ర్దంతాన్మే గిరిశోzవతు || ౧౪ || మృత్యుంజయో ముఖం పాతు కంఠం మే నాగభూషణః | పినాకీ మత్కరౌ పాతు త్రిశూలీ హృదయం మమ || ౧౫ || పంచవక్త్రః స్తనౌ పాతు ఉదరం జగదీశ్వరః | నాభిం పాతు విరూపాక్షః పార్శ్వౌ మే పార్వతీపతిః || ౧౬ || కటిద్వయం గిరీశో మే పృష్ఠం మే ప్రమథాధిపః | గుహ్యం మహేశ్వరః పాతు మమోరూ పాతు భైరవః || ౧౭ || జానునీ మే జగద్ధర్తా జంఘే మే జగదంబికా | పాదౌ మే సతతం పాతు లోకవంద్యః సదాశివః || ౧౮ || గిరిశః పాతు మే భార్యాం భవః పాతు సుతాన్మమ | మృత్యుంజయో మమాయుష్యం చిత్తం మే గణనాయకః || ౧౯ || సర్వాంగం మే సదా పాతు కాలకాలః సదాశివః | ఏతత్తే కవచం పుణ్యం దేవతానాం చ దుర్లభమ్ || ౨౦ || మృతసంజీవనం నామ్నా మహాదేవేన కీర్తితమ్ | సహస్రావర్తనం చాస్య పురశ్చరణమీరితమ్ || ౨౧ || యః పఠేచ్ఛృణుయాన్నిత్యం శ్రావయేత్సుసమాహితః | స కాలమృత్యుం నిర్జిత్య సదాయుష్యం సమశ్నుతే || ౨౨ || హస్తేన వా యదా స్పృష్ట్వా మృతం సంజీవయత్యసౌ | ఆధయో వ్యాధయస్తస్య న భవంతి కదాచన || ౨౩ || కాలమృత్యుమపి ప్రాప్తమసౌ జయతి సర్వదా | అణిమాదిగుణైశ్వర్యం లభతే మానవోత్తమః || ౨౪ || యుద్ధారంభే పఠిత్వే దమష్టావింశతివారకమ్ | యుద్ధమధ్యే స్థితః శత్రుః సద్యః సర్వైర్న దృశ్యతే || ౨౫ || న బ్రహ్మాదీని చాస్త్రాణి క్షయం కుర్వంతి తస్య వై | విజయం లభతే దేవయుద్ధమధ్యేపి సర్వదా || ౨౬ || ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్కవచం శుభమ్ | అక్షయ్యం లభతే సౌఖ్య మిహలోకే పరత్ర చ || ౨౭ || సర్వవ్యాధివినిర్మృక్తః సర్వరోగవివర్జితః | అజరామరణోభూత్వా సదా షోడశవార్షికః || ౨౮ || విచరత్యఖిలాన్లోకాన్ప్రాప్య భోగాంశ్చ దుర్లభాన్ | తస్మాదిదం మహాగోప్యం కవచం సముదాహృతమ్ || ౨౯ || మృతసంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ | మృతసంజీవనం నామ్నా దేవతైరపి దుర్లభమ్ || ౩౦ || ఇతి శివ మృతసంజీవనీ స్తోత్రం సంపూర్ణం

Comments