Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб పొట్టలో చల్లగా హాయినిచ్చే పొట్లకాయ పెరుగు పచ్చడి చేయండిలా Potlakaya Perugu Pachadi в хорошем качестве

పొట్టలో చల్లగా హాయినిచ్చే పొట్లకాయ పెరుగు పచ్చడి చేయండిలా Potlakaya Perugu Pachadi 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



పొట్టలో చల్లగా హాయినిచ్చే పొట్లకాయ పెరుగు పచ్చడి చేయండిలా Potlakaya Perugu Pachadi

పొట్టలో చల్లగా హాయినిచ్చే పొట్లకాయ పెరుగు పచ్చడి చేయండిలా Potlakaya Perugu Pachadi #potlakayaperugupachadi #perugupachadi #majjigacharu Our Other Recipes: Bendakaya Majjigapulusu:    • బెండకాయ మజ్జిగ పులుసు | Bendakaya Maj...   Majjiga Chaaru:    • మజ్జిగ పులుసు | Mor Kuzhambu | Majjig...   Ullipaya Tomato Perugu Pachadi:    • పది నిమిషాల్లో తయారయ్యే ఈ పెరుగు పచ్చ...   Pakodi Majjiga Pulusu:    • పకోడీ మజ్జిగ పులుసు | Kadhi Pakora Re...   Daddhtojanam:    • మిరియాల దద్ధ్యోజనం | Miriyala Daddhyo...   తయారుచేయడానికి: 10 నిమిషాలు వండటానికి: 15 నిమిషాలు సెర్వింగులు: 4 కావలసిన పదార్థాలు: పొట్లకాయలు - 3 నీళ్ళు పసుపు - చిటికెడు (Buy: https://amzn.to/2RC4fm4) కొబ్బరి ముక్కలు - 1 / 4 కప్పు తరిగిన అల్లం పచ్చిమిరపకాయలు - 4 కల్లుప్పు (Buy: https://amzn.to/2Oj81A4) పెరుగు - 1 కప్పు నూనె - 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/453ntph) ఆవాలు (Buy: https://amzn.to/449sawp ) జీలకర్ర (Buy: https://amzn.to/2NTgTMv) మినప్పప్పు (Buy: https://amzn.to/3KBntVh) ఎండుమిరపకాయలు (Buy: https://amzn.to/3s5kqyk ) ఇంగువ (Buy: https://amzn.to/313n0Dm) కరివేపాకులు తయారుచేసే విధానం: ముందుగా పొట్లకాయలని చిన్న ముక్కలుగా కోసి, ఉప్పు, పసుపు వేసిన నీళ్లలో పది నిమిషాలు మరిగించి, వడకట్టి, పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీలో పచ్చికొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయలు, కల్లుప్పు వేసి బరకగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాగా చిలికిన పెరుగులో రుబ్బి పెట్టుకున్న కొబ్బరి ముద్ద, ఉడికించిన పొట్లకాయ ముక్కలు వేసి బాగా కలపాలి ఇందులో రుచి చూసి కావాలంటే ఉప్పు కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక తాలింపు గిన్నెలో నూనె వేసి అందులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తరువాత ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకులు వేసి వేయించాలి ఈ తాలింపుని పెరుగు మిశ్రమంలో వేసి చివరగా కొత్తిమీర చల్లాలి అంతే, అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి తయారైనట్టే Potlakaya Perugu Pachadi is a savory curd based side dish which goes well with plain cooked rice. For this recipe, the curd has to be a bit loose like butter milk. So we first whisk the curd, bring it to the right consistency and prepare the dish with it. Make sure you use tender snake gourds for this recipe for a good taste. This recipe can be made quickly with minimal ingredients and just a regular tempering. This is a NO-ONION, NO GARLIC recipe which makes to perfect during pooja days/ vrats. Watch this video till the end to get a step-by-step process and try this out. Let me know how it turned out for you guys, in the comments section below. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book and classes on http://www.21frames.in/shop HAPPY COOKING WITH HOMECOOKING! ENJOY OUR RECIPES WEBSITE: http://www.21frames.in/homecooking FACEBOOK -   / homecookingtelugu   YOUTUBE:    / homecookingtelugu   INSTAGRAM -   / homecookingshow   A Ventuno Production : http://www.ventunotech.com

Comments