Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఏడాదిగా గొర్రె పొట్టేళ్లు పెంచుతున్న | Sheep Farming в хорошем качестве

ఏడాదిగా గొర్రె పొట్టేళ్లు పెంచుతున్న | Sheep Farming 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఏడాదిగా గొర్రె పొట్టేళ్లు పెంచుతున్న | Sheep Farming

ఐటీ జాబ్ మానేసి పొట్టేళ్ల ఫామ్ పెట్టి గొర్రె పొట్టేళ్లు జ్ఞానేంద్ర సాయి గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నాటి చిత్తూరు జిల్లా నేటి తిరుపతి జిల్లాలోని తొట్టంబేడు మండలం పొయ్య కొత్తూరు గ్రామంలో ఈ ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు. శ్రీకాళహస్తికి సమీపంగా ఉన్న ఈ ఫామ్ లో గతేడాది నుంచి ఇప్పటి వరకు 3 బ్యాచ్ లు పెంచామని తెలిపారు. వారి అనుభవం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు. Facebook :   / telugurythubadi   Instagram :   / rythu_badi   తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం [email protected] మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : ఏడాదిగా గొర్రె పొట్టేళ్లు పెంచుతున్న | Sheep Farming #పొట్టేళ్లఫామ్ #రైతుబడి #sheepfarming

Comments