Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఫిష్ వెంకట్‌ ఆరోగ్యానికి చిరు భరోసా... | Chiranjeevi Make A phone Call To Actor Fish Venkat - TV9 в хорошем качестве

ఫిష్ వెంకట్‌ ఆరోగ్యానికి చిరు భరోసా... | Chiranjeevi Make A phone Call To Actor Fish Venkat - TV9 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఫిష్ వెంకట్‌ ఆరోగ్యానికి చిరు భరోసా... | Chiranjeevi Make A phone Call To Actor Fish Venkat - TV9

ఫిష్ వెంకట్‌ ఆరోగ్యానికి చిరు భరోసా... | Chiranjeevi Make A phone Call To Actor Fish Venkat - TV9 ‘తొడ గొట్టు చిన్నా’ అంటూ ఎన్టీఆర్ ఆది సినిమాల్లో గంభీరమైన గొంతుతో డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాడు. ఎన్నో వందలాది సినిమాల్లో తన అద్భుతమైన కామెడీతో అలరించిన ఆయన గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సినిమా షూటింగులకు వెళ్లేందుకు శరీరం ఏ మాత్రం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో సాయం కోసం దీనంగా వేడుకుంటున్నాడు. డయాబెటిక్, బీపీ సమస్యలు తలెత్తడం, కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ కు గురికావడంతో పాటు వెంకట్ రెండు కిడ్నీలూ ఫెయిల్ అయ్యాయి. సోషల్ మీడియా ద్వారా ఆయన దీన స్థితిని వెలుగులోకి వచ్చింది. ఈ ఇంటర్వ్యూ వేదికగానే తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నాడాయన. అయితే ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుంచి ఈ నటుడికి పిలుపు వచ్చిందట. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #chiranjeevi #fishvenkat #ramcharan #tv9entertainment #tv9et Credit s : Sattesh Chandra / producer #tv9d Upaoded BBy : #satishcheva

Comments