Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб అరెకరంలో ఎర్ర బెండ పండిస్తున్న | Okra Red Lady Finger Farming | రైతు బడి в хорошем качестве

అరెకరంలో ఎర్ర బెండ పండిస్తున్న | Okra Red Lady Finger Farming | రైతు బడి 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



అరెకరంలో ఎర్ర బెండ పండిస్తున్న | Okra Red Lady Finger Farming | రైతు బడి

15 ఏండ్లుగా క్యారెట్, బీట్ రూట్ వంటి పంటలు సాగు చేస్తున్న రైతు రాళ్లగూడెం మహేందర్ రెడ్డి గారు.. తొలిసారి తన భూమిలో ఎర్ర బెండ సాగు చేస్తున్నారు. తన సాగు అనుభవాన్ని ఈ వీడియోలో పంచుకున్నారు. రంగా రెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాల గ్రామంలో రైతు ఈ పంట సాగు చేపడుతున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : అరెకరంలో ఎర్ర బెండ పండిస్తున్న Okra Red Lady Finger Farming రైతు బడి #RythuBadi #రైతుబడి #ఎర్రబెండ

Comments