Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Naa arpanalu neevu parishuddhaparachuchunnavani ॥ నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని ॥Pas.Abraham в хорошем качестве

Naa arpanalu neevu parishuddhaparachuchunnavani ॥ నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని ॥Pas.Abraham 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Naa arpanalu neevu parishuddhaparachuchunnavani ॥ నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని ॥Pas.Abraham

#hosannaministries నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్య నీ పాదాల చెంత నా శిరము వంచెద } 2 నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నానని } 2 ఆధారణలేని ఈ లోకములో ఆనుకొంటినే యెదుటే నిలిచే నీపైనే } 2 అనురాగాసీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే మేలాయెనే } 2 || నా అర్పణలు || గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే } 2 గాలిని గద్ధించి గాలిమేడలు కూల్చిన నీతో షాలేము నీడయే నాకు మేలాయెనే } 2 || నా అర్పణలు || మందకాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే } 2 మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో సీయోనుధ్యానమే నాకు మేలాయెను } 2

Comments