У нас вы можете посмотреть бесплатно రుషికొండపై రాజభవనాల రహస్యం గుట్టురట్టు ! ? | Buildings on Rushikonda | ETV Exclusive on it Secrets или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
అదేదో నిషిద్ధ ప్రాంతం అన్నట్లు ఇన్నాళ్లూ ఎవరినీ అనుమతించలేదు. నిక్షేపంగా ఉన్న "హరిత హిల్ రిసార్టు" భవనాలు పాతబడ్డాయంటూ కూల్చేశారు. పర్యాటక రిసార్టు నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు. పచ్చదనంతో కళకళలాడే రుషికొండకు బోడిగుండు కొట్టేసి... విలాసవంతమైన భవనాలు నిర్మించారు. మయసభను తలపించేలా పెద్దపెద్ద గదులు, హాల్స్, ఫర్నిచర్ తో భవంతులను నింపేశారు. N.G.T, కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా ముందుకెళ్లింది. తొలుత పర్యాటక భవనాలని చెప్పిన నాటి ప్రభుత్వం, ఆ తర్వాత పరిపాలనా భవనాలంటూ ప్లేట్ ఫిరాయించింది. తీరా ఇప్పుడు అధికారం మారడంతో రాజ భవనాల గుట్టు బయటపడింది. 7 బ్లాకులుగా నిర్మించిన రుషికొండ భవంతుల్లో... కళింగ బ్లాక్ లో సీఎం క్యాంప్ ఆఫీస్, వీడియో కాన్ఫరెన్స్ హాల్, 52 మంది కూర్చొనే కంట్రోల్ రూం, 175 మంది కూర్చొనే సభామందిరం కట్టారు. కళ్లు చెదిరే ఫర్నిచర్ తో వాటిని నింపేశారు. మొత్తంగా 450 కోట్ల రూపాయలు కుమ్మరించి నిర్మించిన రుషికొండ రహస్యాలను ఈటీవీ మీ ముందుంచుతోంది. ---------------------------------------------------------------------------------------------------------------------------- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r... ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r... ☛ Visit our Official Website: http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us : / etvandhrapradesh ☛ Follow us : / etvandhraprades ☛ Follow us : / etvandhrapradesh ☛ Etv Win Website : https://www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------