Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб రాయలు ఏలిననాటి రతనాల సీమలో.. |Rayalu Yelinanati Ratanala Seemalo Song | Marmogina Paata |hmtv Music в хорошем качестве

రాయలు ఏలిననాటి రతనాల సీమలో.. |Rayalu Yelinanati Ratanala Seemalo Song | Marmogina Paata |hmtv Music 6 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



రాయలు ఏలిననాటి రతనాల సీమలో.. |Rayalu Yelinanati Ratanala Seemalo Song | Marmogina Paata |hmtv Music

రాయలు ఏలిననాటి రతనాల సీమలో.. రగులుతున్నది కరువురా ఈసీమ రాళ్లపాలైపోయెరా మన రాయలసీమ కన్నేటిపాలయరా ఏటేటా కరువులు వెంటాడి వేధిస్తే ఇన్నాళ్ళుగా పేదరైతు బతుకీడ్చుతున్నాడు దిక్కన్నదే తోచక అయ్యయ్యో బిక్కుమంటున్నాడురా ఈ రైతన్న బిక్కుమంటున్నాడురా ఆకాశ గంగమ్మ అలిగెల్లిపోతోంది పాతాళ గంగమ్మ పైకే రానంటుంది కరువు రక్కసి ఇక్కడ అయ్యయ్యో కాపురం పెట్టిందిరా ,శాశ్వతపు కాపురం పెట్టిందిరా చెరువుల్లో బావుల్లో చమ్మ ఇంకిపోయింది చేలు, మళ్లు నేడు బీళ్లుగా మారాయి పాడుపడిపోయేనురా , ఈ సీమ ఎడారిగా మారేనురా, మన రాయలసీమ ఎడారిగా మారేనురా కన్న బిడ్డలకన్నా మిన్నగా సాకుతున్న , పసిడి గిత్తలు నేడు పాలిచ్చు పశువులు, ఎడారిగా ఈ సీమరా అయ్యయ్యో కోతకమ్మేశారురా, కసాయి కోతకమ్మేశారురా.. #MarmoginaPaata #hmtvMusic #TeluguFolkSongs Em Pillado Eldamostava Song :    • Em Pillado Eldamostava Song by Vangap...   "కోడి బాయే లచ్చమ్మదీ" :    • "కోడి బాయే లచ్చమ్మదీ" | Kodi Baye Lac...   "చింతమాను చిలకలబావి :    • "చింతమాను చిలకలబావి" |Chinthamaanu Ch...   నా పల్లె తల్లిని మరచిపోయిఉండలేక :    • "నా పల్లె తల్లిని మరచిపోయిఉండలేక" | N...  

Comments