Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Sushant Singh Rajput: Dhoni బయోపిక్‌లో పాత్ర గురించి బీబీసీ ఇంటర్వ్యూలో ఏమన్నారు? | BBC News Telugu в хорошем качестве

Sushant Singh Rajput: Dhoni బయోపిక్‌లో పాత్ర గురించి బీబీసీ ఇంటర్వ్యూలో ఏమన్నారు? | BBC News Telugu 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Sushant Singh Rajput: Dhoni బయోపిక్‌లో పాత్ర గురించి బీబీసీ ఇంటర్వ్యూలో ఏమన్నారు? | BBC News Telugu

బాలీవుడ్ హీరో, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ధోని బయోపిక్‌లో నటించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ముఖ్యంగా వికెట్ కీపింగ్, హెలికాప్టర్ షాట్ రెండూ చేయడం చాలా కష్టం అనిపించిందన్నారు. హెలికాప్టర్ షాట్ కొట్టేటప్పుడు తన చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయ్యిందన్నారు. ఆ ఇంటర్వ్యూ ఒక్కసారి మీకోసం... #SushantSinghRajput #RIPSushant #Bollywood --- కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి. కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్:   / bbcnewstelugu   ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu   ట్విటర్:   / bbcnewstelugu  

Comments