Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Woxsen University Hyderabad in Telugu || CSE Data Science Cyber security IOT |Dr TCS career guidance в хорошем качестве

Woxsen University Hyderabad in Telugu || CSE Data Science Cyber security IOT |Dr TCS career guidance 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Woxsen University Hyderabad in Telugu || CSE Data Science Cyber security IOT |Dr TCS career guidance

#engineering #jee #career #careerguidance https://woxsen.edu.in/academics/progr... Woxsen University Application 👆    • All about BITSAT 2023 in Telugu || En...   All About BITS Colleges 👆 Dr TCS Career Guidance WatsAPP Group Link https://chat.whatsapp.com/B6m8R25eCNk... https://www.amrita.edu/admissions/btech/ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AEEE)-2023👆 https://applications.srmist.edu.in/btech SRMJEE-2023 Dr TCS Career Guidance WatsAPP Group Link https://chat.whatsapp.com/B6m8R25eCNk...    • Best college other than IIT NIT || CM...   Chennai Mathematical Institute 👆    • Top 7 Colleges other than IIT NIT || ...   IISER👆    • Other than IIT NIT IIIT in India || V...   VIT University 👆    • Other than IIT Best Colleges for Plac...   NISER👆    • Other than IIT NIT Best Colleges with...   ISI👆    • All about BITSAT 2023 in Telugu || En...   BITSAT👆 మీ పిల్లల విద్యా సామర్ధ్యం ఎంతో మీకు తెలుసా?🤷‍♂️ విద్య సామర్ధ్యం పరీక్షించటానికి 🖥️"ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రీమ్ అండ్ కెరియర్ టెస్ట్"🖥️ 👉ఇప్పుడు Online లో అందుబాటులో ఉంది. మీ పిల్లల సామర్ధ్యం ఎంత? ఏయే అంశాలపై వారికి పట్టు ఉంది, వారి విషయ పరిజ్ఞానం ఏమిటి? అనేది తెలుసు కుంటే వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు అని ఇట్టే అంచనా వేయవచ్చు. 👉ఈ లక్ష్యం తోనే విద్యా రంగంలో 20 సంవత్సారాలు అనుభవం ఉన్న అధ్యాపక బృందంచే " Dr.TCS కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్" కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం : 1) విద్యార్థులు తమ జీవితం లో సరైన భవిష్యత్తు మార్గాన్ని ఎంచుకోవడానికి 2) విద్యార్థులు తమని గురించి తాము పూర్తిగా తెలుసుకొనగలరు 3) విద్యార్థులు అంతర్లీనంగా వున్నా తమ యొక్క శక్తి యుక్తులను ,నైపుణ్యాన్ని మరియు వ్యక్తిత్వాన్ని తెలుసుకొనగలరు మరియు వారి IQ ,EQ,CQ, and AQ లెవెల్స్ తెలుసుకొనవచ్చును 👉భవిష్యత్ అవసరాలకు తగిన నైపుణ్యాలు విద్యార్థులకు ఏ రంగంలో ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. తదనుగుణంగా విద్యావిధానంలో మార్పులు చేయడానికి ఇది దోహదం చేస్తుంది. 👉ప్రశ్నపత్రం ఆంగ్లంలో ఉంటుంది. 👉విద్యార్థులు వారి ఇంటి నుంచే ఆన్ లైన్ లో వారికీ వీలైన సమయములోనే పరీక్ష రాయవచ్చు లేదా కౌన్సిలింగ్ సెంటర్ కి వచ్చి పరీక్ష రాయవచ్చు . 👉పరీక్షలో భాగంగా పలురకాల నైపుణ్యాలను పరీక్షి స్తారు.గణాంకాలు,అనలిటికల్ రీజనింగ్,వెర్బల్ ఎబిలిటీ తదితర 14 విభాగాల నుండి ప్రశ్నలుంటాయి. 👉13 నుండి 25 సంవత్సరాల విద్యార్థులు (6 వ తరగతి ఆ పైన ) పాల్గొనవచ్చు. 👉విద్యార్థులు సాధించిన మార్కుల పై 55 పేజీల స్పష్టమైన నివేక ( Career Guidance Report ) ఇవ్వడం జరుగుతుంది. 👉మరిన్ని వివరాలకు : 9032270597 సంప్రదించండి 👉సంప్రదించు సమయం : సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. 👉విద్యార్థులకు ఉచిత కౌన్సిలింగ్ ఇవ్వబడును 👉ఆన్ లైన్ పరీక్షకు రుసుము చెల్లించవలెను. 👉పరీక్ష సమయం : 70 నిమిషములు

Comments