Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Kala Anuko Full Video Song l Aazad l Nagarjuna | Soundarya | Mani Sharma | Vyjayanthi Movies в хорошем качестве

Kala Anuko Full Video Song l Aazad l Nagarjuna | Soundarya | Mani Sharma | Vyjayanthi Movies 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Kala Anuko Full Video Song l Aazad l Nagarjuna | Soundarya | Mani Sharma | Vyjayanthi Movies

Watch Kala Anuko Full Video Song l Aazad l Nagarjuna | Soundarya | Mani Sharma | Vyjayanthi Movies #KalaAnukoFullVideoSong #Nagarjuna #Soundarya #VyjayanthiMovies Song Name: Kala Anuko Kalad Anuko Movie Name: Aazad Banner: Vyjayanthi Movies Producer: C.Ashwini Dutt Director: Thirupathi Swamy Music Director: Mani Sharma Star cast: Nagarjuna, Soundarya, Shilpa Shetty Lyrics: Veturi Singer: Hari Haran, Mahalakshmi Song Lyrics: కల అనుకో కలదనుకో నాలో ప్రేమా అవుననుకో కాదనుకో నీవే ప్రేమా పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా ప్రేమించుకుందాం ఏ జన్మకైనా (2) కల అనుకో కలదనుకో నాలో ప్రేమా అవుననుకో కాదనుకో నీవే ప్రేమా ఓ.. నిను చూడనీ నిశిరాతిరి నిదరైనపోని కనుల పాపవో ఒహో ఓ.. నిను తాకని నిమిషాలలో కునుకైన రాక కుమిలే భాదవో గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు ఏ తోటవైనా నీ పూజకేలే కల అనుకో కలదనుకో నాలో ప్రేమా అవుననుకో కాదనుకో నీవే ప్రేమా హో.. మలి సందెలో నులి వెచ్చగా చలి కాచుకున్న చనువే హాయిలే ఓ.. నడిరేయిలో నడుమెక్కడో తడిమేసుకున్న గొడవే తీపిలే ఓ.. వీణల్లో తీగలా తీగల్లో మూగలా మీటే కవ్వింతలో పాటే కళ్యాణిగా నా పాట వింటే నీ పైట జారే కల అనుకో కలదనుకో నాలో ప్రేమా అవుననుకో కాదనుకో నీవే ప్రేమా పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా ప్రేమించుకుందాం ఏ జన్మకైనా #VyjayanthiMovies For more updates: Subscribe us on Youtube: https://www.youtube.com/VyjayanthiNet... Like us on Facebook:   / vyjayanthimovies   Follow us onTwitter:   / vyjayanthifilms   Follow us on Instagram:   / vyjayanthimovies  

Comments