Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб మెట్ట వరి సాగులో ఆదర్శ గ్రామం బూతుమల్లి || Ideal Village for Direct seeding of Rice - Karshaka Mitra в хорошем качестве

మెట్ట వరి సాగులో ఆదర్శ గ్రామం బూతుమల్లి || Ideal Village for Direct seeding of Rice - Karshaka Mitra 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



మెట్ట వరి సాగులో ఆదర్శ గ్రామం బూతుమల్లి || Ideal Village for Direct seeding of Rice - Karshaka Mitra

Buthumalli is an Ideal Village for Direct seeded Rice through Seed Drill. Direct seeded Paddy Crop require less labor and tend to mature faster than transplanted crops. by using this Technology Buthumalli Village farmers are reducing the Cost of cultivation near about Rs. 10,000 / acre and achieving the labor shortage. near about 600 acres of land used this Direct Seeded paddy Technology through Seed Drill. In this method, plants are not subjected to stresses such as being pulled from the soil and re-establishing fine rootlets. farmers getting good profits comparing withe Traditional Practices. మెట్ట వరి / వెద వరి సాగులో ఆదర్శ గ్రామం బూతు మల్లి. సంప్రదాయ వరి సాగు విధానాలకు స్వస్తి పలుకుతూ... సీడ్ డ్రిల్ సహాయంతో పొడి దుక్కిలో వరి విత్తనాన్ని నేరుగా వెదబెట్టే విధానంలో ఆదర్శంగా నిలుస్తున్నారు గుంటూరు జిల్లా , వేమూరు మండలం, బూతు మల్లి గ్రామ రైతులు. గ్రామ ఆయకట్టు 750 ఎకరాలు వుండగా, దాదాపు 600 ఎకరాల్లో వెద బెట్టే విధానాన్ని అనుసరిస్తూ గత 3 సంవత్సరాలుగా సత్ఫలితాలు పొందుతున్నారు. సాధారణ వరి సాగు పద్ధతులతో పోలిస్తే, నారు, నాట్లు అవసరం లేని ఈ సాగు విధానంలో సాగు ప్రారంభ దశలోనే ఎకరాకు 5వేల రూపాయల ఖర్చును తగ్గించుకుంటున్నారు. నాటు నుండి కోత వరకు 10 వేల రూపాయల ఖర్చును ఆదా చేయగలుగుతున్నారు. సంప్రదాయ వరి సాగుతో పోలిస్తే దిగుబడిలో పెద్దగా వ్యత్యాసం లేకపోయినప్పటికీ శ్రమ, ఖర్చు తగ్గటం వల్ల ఈ విధానం తమకు అన్ని విధాలుగా అనుకూలంగా వుందని రైతులు చెబుతున్నారు. మెట్ట వరి సాగులో బూతుమల్లి గ్రామ రైతుల విజయగాథపై కర్షక మిత్ర స్పెషల్ ఫోకస్. Facebook : https://mtouch.facebook.com/maganti.v... #Karshakamitra #Directseedingofrice #IdealvillageButhumalli

Comments