Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు Pas.Abraham,Pas.Ramesh worship song в хорошем качестве

నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు Pas.Abraham,Pas.Ramesh worship song 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు Pas.Abraham,Pas.Ramesh worship song

#Hosannaministries #hosannaministriesofficial #hosannalive #latest #message #hosanna #Naadeepamu #Naadeepamuyesayya #hosannaministries2022 #broanilkumar నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలో నైనా - జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము - నీవు వెలిగించిన దీపము ఆరని దీపమై దేదీప్యమానమై నాహృదయ కోవెలపై దీపాల తోరణమై } 2 చేసావు పండగ - వెలిగావు నిండుగా } 2 || నా దీపము || మారని నీ కృప నను వీడనన్నది మర్మాల బడిలోన సేద దీర్చుచున్నది } 2 మ్రోగించుచున్నది - ప్రతిచోట సాక్షిగా } 2 || నా దీపము || ఆగని హోరులో ఆరిన నేలపై నాముందు వెలసితివే సైన్యములకధిపతివై } 2 పరాక్రమశాలివై - నడిచావు కాపరిగా } 2 || నా దీపము ||

Comments