Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб భారతదేశంలోని రామప్ప ఆలయంలో పురాతన ఇంజనీరింగ్ టెక్నాలజీ వెలువడింది!! в хорошем качестве

భారతదేశంలోని రామప్ప ఆలయంలో పురాతన ఇంజనీరింగ్ టెక్నాలజీ వెలువడింది!! 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



భారతదేశంలోని రామప్ప ఆలయంలో పురాతన ఇంజనీరింగ్ టెక్నాలజీ వెలువడింది!!

ENGLISH CHANNEL ➤    / phenomenalplacecom   Facebook..............   / praveenmohantelugu   Instagram................   / praveenmohantelugu   Twitter......................   / pm_telugu   Email id - [email protected] మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది -   / praveenmohan   Hey guys, ఈ రోజు మనం సుమారు 800 సంవత్సరాలకు ముందు వరంగల్ లో కట్టిన రామప్ప గుడిని చూద్దాం, ఈ వీడియో ముగింపులో, పురాతన స్థపతులు మన ఉపయోగించే advanced టెక్నాలజీనే వాళ్ళు కూడా ఉపయోగించారని మీరు కూడా నాతో కలసి ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ గుడి మధ్యలో ఉన్న ఈ cielingను ఒకసారి చూద్దాం. ఇందులో ఒక squareలో, వందలాది దేవుళ్ళ శిల్పాలు ఉన్నాయి, మీరు జూమ్ చేసి ఫ్లాష్‌లైట్‌ని వేసి చూస్తే, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ మనం clearగా చూడవచ్చు. ఇక్కడున్న ప్రతి మూల ఒక కథను చెబుతుంది. ఇక్కడ 3d సైమాటిక్ pattern లాగా కనిపించే ఈ complex spiral designs లను మనం ఇప్పుడు పరిశీలించడం లేదు, ఇక్కడ బయట పొడుచుకు వచ్చిన మొగ్గలు లేదా మధ్యలో వేలాడుతున్న ఈ centerpiece ని కూడా ఇప్పుడు మనం పరిశీలించడం లేదు. ఒక్క అంగుళం కంటే తక్కువ పొడవు ఉన్న ఈ చిన్న చిన్న బొమ్మలను మాత్రమే జూమ్ చేయబోతున్నాము. ఈ గుడిని మాలిక్ కాఫర్ అనే సేనాధిపతి ఆక్రమించాడు, అతను ఇక్కడున్న కొన్ని శిల్పాలను నాశనం చేశాడు. కానీ ఇక్కడ interesting అయిన విషయం ఏంటంటే, అతను ఈ శిల్పాలను నాశనం చేసిన తర్వాతే, వాటి వెనుక ఉన్న X గుర్తును మనం స్పష్టంగా చూడగలుగుతున్నాము. దీని అర్థం ప్రతి చిన్న విగ్రహనికి వెనుక ఉన్న surface కి మధ్య ఒక ఖాళీ ఉంది. ఈ విగ్రహాలు చాలా చిన్నగా ఉన్నాయి, 1 అంగుళం కంటే తక్కువ చిన్నగా ఉన్నాయి, So ఆ విగ్రహనికి ఇంకా వెనుక ఉన్న surface కి మధ్య gap ఒక మిల్లీమీటర్ల మాత్రమే ఉంది. అంత ఈ చిన్న gapలలో వాళ్ళ వల్ల ఎలా ఈ X మార్కులను సృష్టించగలిగారు? ఇప్పుడు ఈ పురాతన మ్యాచింగ్ టెక్నాలజీ గురించి కొంత సేపు మర్చిపోండి. మనవల్ల ఈ రోజుల్లో కూడా ఈ X గుర్తులను కచ్చితంగా చెక్కలేము, ఎందుకంటే చేతులను లోపల ఉంచి వాటిని చెక్కడానికి అక్కడ స్థలం లేదు? Modern machinesతో కూడా కేవలం 2 మిల్లీమీటర్ల gap మాత్రమే ఉన్న స్థలంలో ఎలా ఈ X గుర్తులను చెక్కను విలవుతుంది? లాపరోస్కోపీ లాంటి advanced అయిన surgery treatment లు చేస్తున్నారు కదా, దానికి ఉపయోగించే flexible drilling tools లనే ఇక్కడ కూడా use చేసున్నారు, ఆదిమాత్రమే కాకుండా polishing tools లను కూడా వాళ్ళు ఉపయోగించుంటారు. ఎంత మాత్రం రాక్ మెల్టింగ్ టెక్నాలజీని ఉపయోగించి వాటిని mold చేసినప్పటికీ, పురాతన స్థపతులకు చాలా ఖచ్చితత్వమైన precision tools తప్పకుండ అవసరమైయుంటుంది. కానీ పురాతన మ్యాచింగ్ టెక్నాలజీ గురించి దీనికంటే మరింత ఆశ్చర్యమైన ఆధారాలు చాలా ఉన్నాయి. ఈ గుడి చుట్టూ చాలా విగ్రహాలను చెక్కి ఉంచారు, వీటిని first చూసేటప్పుడు అవి ఇప్పుడు చేసినవని అనిపిస్తుంది, చాలా perfect గా mold చేసిన wax బొమ్మల్లాగా తెలుస్తుంది. కాని ఇవన్నీ పాతకాలంలో పురాతన స్థపతులు తయారు చేశారని archeologistsలు confirm చేసారు, అయితే ఈ నిర్మాణాలపై ఎలాంటి టూల్ మార్కులు గాని లేదా human errors అంటే మానవ తప్పిదాలు లాంటివి ఉన్నట్టు లేదు. ఈ రోజు మనం ఉపయోగించే high tech engraving tools లేదా polishing చేసే tools లను use చేసే వాళ్ళు దీన్ని సృష్టించారేమో? ఇప్పుడు, ఈ విగ్రహాల గురించి నిజంగా నన్ను ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, అవి ఎంత perfectగా ఉన్నాయో అని కాదు, కానీ ఒక భయంకరమైన భూకంపం వచ్చినా కూడా ఈ గుడిలో ఉన్నవన్నీ కొంచం కూడా చెక్కుచెదర కుండా ఎలా అలానే ఉన్నాయనడమే. ఈ భూకంపం గుడిలో ఉన్న అనేక బ్లాక్‌లను వాటి చోటు నుండి వేరే చోటుకు మార్చేశాయి, పురాతన స్థపతులు ఈ గుడిని భూకంపం వచ్చినా కూడా పడిపోకుండా ఎలా కట్టరనేదాన్ని నేను మీకు already చూపించాను. అయితే ఈ విగ్రహాలు కింద పడకుండా ఎలా ఉన్నాయి? ఇవన్నీ black basaltతో చేసిన వ్యక్తిగత విగ్రహాలు ఇంకా అన్ని ఒక particular అయిన angleలో నిలబడి ఉన్నాయి. భూకంపం వచ్చినా కూడా ఇవి ఎందుకు కింద పడలేదు, వాటి వెనుక ఉన్న ఈ sandstone బ్లాకులకు అవి ఎలా attach చేయబడ్డాయి? సాధారణంగా, దీన్ని కనిపెట్టడం అసాధ్యం, కానీ పురాతన స్థపతులు చాలా తెలివైనవాళ్లు, ఏదో ఒక రోజు, ఎవరైనా వీటి గురించి తెలుసుకుంటారని వాళ్లకు already తెలుసు. అందుకే వాళ్ళు ఈ గుడి లాగానే 3డి prototype miniature modelను తయారుచేసి దానిని ఈ గుడి campusలో ఉంచారు. మనము ఇప్పుడు చేయవలసిందల్లా ఆ modelలో విగ్రహాలను ఉంచిన placeలను బాగా గమనించాలి. ఈ rectangular shape లలో ఉన్న ఈ స్లాట్‌లను చూడండి ఇంకా ఇక్కడ పొడుచుకు వచ్చిన బేస్ ని చూడండి. అసలు గుడిలో మాత్రమే ఈ విగ్రహాలను పెట్టున్నారు. భూకంపం తర్వాత కూడా ఈ విగ్రహాలు ఎలా ఇంకా strongగా నిలబడి ఉన్నాయో ఇప్పుడు మనకు అర్థమైంది. ఈ విగ్రహాలు ఈ స్లాట్‌లపై fix చేసారు, అందువల్లే అవి కింద పడకుండా strongగా ఉన్నాయి. ఇది నిజంగా చాలా interestingగా ఉంది, ఎందుకంటే ఈ model ను కొంచం గమనిస్తే, చిన్న చిన్న విగ్రహాలను చెక్కి తగిన placeలలో వాటిని కరెక్ట్ గా fix చేయడానికి పురాతన స్థపతులకు సులభం ఉండుంటుంది. అయితే వాళ్ళు ఈ స్లాట్‌లను ఎందుకు ఖాళీగా ఉంచారు? వాళ్లు ఈ placeలలో చిన్న చిన్న విగ్రహాలను పెట్టుంటే, ఈ స్లాట్లు మన కంటికి కనిపించవు. అందుకే వాళ్లు దానిని ఖాళీగా వదిలేసారు, అప్పుడే కదా ఈ విగ్రహాలను ఎలా fix చేసుంటారని future లో మనం తెలుసుకుని అర్ధం చేసుకుంటాము. పురాతన స్థపతులు ఈ ఆలయాలను ఎలా నిర్మించారో అని మనకు నేర్పించడానికి ప్రయత్నిస్తున్నారా? ఇది సాధ్యమేనా? #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu

Comments