Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб శ్రీ స్వామివారి గణపతి హోమం | Ganapathi Homam | Paroksha Seva on 22-08-2024 в хорошем качестве

శ్రీ స్వామివారి గణపతి హోమం | Ganapathi Homam | Paroksha Seva on 22-08-2024 Трансляция закончилась 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



శ్రీ స్వామివారి గణపతి హోమం | Ganapathi Homam | Paroksha Seva on 22-08-2024

శ్రీ స్వామివారి #పరోక్ష_ఆర్జిత_సేవలు 🙏 స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి దేవస్థానం- #కాణిపాకం. శ్రీ స్వామివారి దేవస్థానం నందు కరోనా వైరస్ నివారణలో భాగంగా ఆర్జిత సేవలు పరిమిత టికెట్లతో సేవలు జరుగుచున్నవి, శ్రీ స్వామివారి సేవలో #ప్రత్యక్షంగా #పాల్గొన_లేనటువంటి భక్తుల సౌకర్యార్థం శ్రీ స్వామివారి దేవస్థానం నందు ప్రతిరోజు శ్రీ స్వామివారి అభిషేకం, నిత్య కళ్యాణం, గణపతి హోమము, మరియు పాలాభిషేకం సేవలు పరోక్షంగా భక్తుల వారి #పేరు, #గోత్రనామాలతో సేవలు నిర్వహించబడును. 👉 #ఆర్జిత_సేవల వివరములు: 1. శ్రీ స్వామి వారి అభిషేకం - రూ.700/- 2. శ్రీ స్వామి వారి నిత్య కళ్యాణం - రూ.1116/- 3. గణపతి హోమము - రూ.1000/- 4. శ్రీ స్వామి వారి పాలాభిషేకం రూ-200/- కావున భక్తులు ఈ సేవలు పరోక్షంగా జరిపించుటకు గాను, State Bank Of India Account No: 30160990250 IFSC Code: SBIN0010105. Through Phone Pay, Google Pay, Pay TM, UPI ID: eossvvsdg@sbi Online ద్వార Transfer చేసిన వారు వారి యొక్క transaction details, వారి పేరు, గోత్ర నామాలు, అడ్రెస్ మరియు జరపవలసిన తేదీ ని ఈ క్రింది email id :- [email protected] ద్వారా పంప వచ్చును. 👉 E-Hundi ద్వారా #కానుకలు సమర్పించదలచిన భక్తులు అధికారిక వెబ్సైట్ sri kanipaka devasthanam.org ను సంప్రదించగలరు. 👉 #గమనిక: పరోక్ష సేవలో పాల్గొనదలచిన భక్తులు దేవస్థానం వారి యూట్యూబ్ ఛానల్ నందు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. - శ్రీ ఎ. వెంకటేశు కార్యనిర్వాహణాధికారి. Kanipakam temple is a rare temple with a self-manifestation (swayambhu) idol of Lord Ganesha. Powered By SriKanipaka Devathanam T V

Comments