Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб దుమ్ము లేపుతున్న మధుప్రియ బతుకమ్మ పాట | Madhu Priya Bathukamma Song 2023 | by Naresh Roy | TeluguOne в хорошем качестве

దుమ్ము లేపుతున్న మధుప్రియ బతుకమ్మ పాట | Madhu Priya Bathukamma Song 2023 | by Naresh Roy | TeluguOne 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



దుమ్ము లేపుతున్న మధుప్రియ బతుకమ్మ పాట | Madhu Priya Bathukamma Song 2023 | by Naresh Roy | TeluguOne

Watch Madhu Priya's Bathukamma Song 2023. Bathukamma Song sung by Singer Madhu Priya. Lyrics by Shankar Poddupodupu. Music Composed by Srikoti. #BathukammaSongs2023 #MadhuPriyaSong #MadhuPriyabathukammaSong #TeluguOne అక్క చెల్లెలంతా కలసి ఆడి పడే చిందులేసే తొమ్మిది రోజుల పండుగా నీదమ్ము బతుకమ్మ తల్లి సంతోషలా సందడి నీ దమ్మ...అ.. గాజుల సప్పుడు గజ్జల మోతై చపట్లేమో తాలలైయి రాగాలన్నీ నిన్నే తకంగా బంగారు తల్లీ దీవెనలిచ్చి కాపాడుఓయమ్మ... ,,పల్లవి,, సీనుకు సిత్తరివానా కురిసెను జగమంతా గునుగూ తంగేడూ పువ్వులు పూసేను అడివంతా తల్లిగారిల్లు జేరెను ఆడ బిడ్డలంతా ఆట పాటలతో మురిసెను తెలంగాణమంతా..అ.. అలుకుల పూతల్లు ముగ్గులతో చెల్లెలూ... దరువజకు మామిడాకుల తోరణాలు... చెరువుల పరవళ్ళు మురిసెను లోగిల్లు... పువ్వులకు పూజలు చేసే ఆనవాళ్లు... గౌరమ్మ దివించే సద్దులా పండుగా... గంగమ్మ వెలిగేను దిపాల్లో నిండుగా...అ..అ.. ఊరే ఊగింది సుడు ఉయ్యాలా... పాటే పాడింది నేడు ఇయ్యాలా.. చరణం.1 తీరొక్క పువ్వులు పూసి పల్లెకు చేరగా...అ.. అ.. గడపలకు పసుపును రాసి అవ్వహనించగా..అ.. సేల్లల్లో పంటలు కోసి రాసులు పోయగా..అ..అ.. ఊరూరా సంబరాలతో స్వాగతం ఇవ్వగా..అ.. ఆ దేవత రూపంలా చేతుల్లో దీపంలా... యడాది కోసారి వచ్చే బతుకమ్మ.. ఊరే ఊగింది సుడు ఉయ్యాలా... పాటే పడింది నేడు ఇయ్యలా.... చరణం.2 జగమంతా ఘనముగా జరిపే వేడుక నిదమ్మ... నీ ఆశిసులతో మమ్ము సల్లగా సుడమ్మ ..... ఏ తల్లి కన్నా బిడ్డ ఓ అమ్మ బతుకమ్మ .... నిన్ను పూజించే అదృష్టం కలిగెను మకమ్మ.... నిన్ను సాగనంపంగా చిన్న బోయేము మేమమ్మ.... మాల్లోచే ఏడాదికై ఎదురు జూస్తామమ్మ ....... ఊరే ఊగింది చూడు ఉయ్యాలా.. పాటె పడింది నేడు ఇయ్యలా... నిర్మాత : రేవతి రాయ్, విష్ణు వర్ధన్ రచన : శంకర్ పొద్దుపొడుపు గానం : మధు ప్రియ& శ్రీ కోటి సంగీతం : శ్రీ కోటి ఇంజినీర్ & మిక్సింగ్ : వసంత్ జీ ప్రొగ్రమింగ్ : డికెన్స్ Director : Naresh Roy (Anchor) Editing : Ravikumar Jetti Choreography : Srikanth Music : Srikoti Singers : Madhu Priya, Srikoti Lyrics : Shankar Poddupodupu Sound Engineer & Mixing : Vasanth. G Recording Studio : AR Media Works Producers : Vishnu Vardhan, Revathi Roy Special Thanks : Friends & Sisters..

Comments