Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб మున్సిపల్, వార్డు సమస్యలతో ప్రజల ఆందోళన.... в хорошем качестве

మున్సిపల్, వార్డు సమస్యలతో ప్రజల ఆందోళన.... 3 недели назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



మున్సిపల్, వార్డు సమస్యలతో ప్రజల ఆందోళన....

వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ పరిధి లోని ఆరవ వార్డులో పలు రకాల సమస్యలు తాండవిస్తుండడంతో కాలనీలోని ప్రజలు అధికారులపై, స్థానిక ప్రజా ప్రతినిధుల తీరుతో విస్తూ పోయారు. ప్రధానంగా కాలనీలో గత 15 సంవత్సరాల నుండి కొత్తకోట మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు పరిధిలోని జయప్రకాష్ కాలనీలో నివాసం చేస్తున్న షెడ్యూల్ కులాల చెందిన బేడ బుడగ జంగం ప్రజలను కులం కారణంగా వారిని వారికి మున్సిపల్ నిధులనుండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదంటూ అక్కడ నివసిస్తున్న ప్రజలు బుదవారం సత్యశోధక్యాత్ర యూట్యూబ్ ఛానల్ ప్రతినిధితో వారి సమస్యలను అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలియజేశారు . ప్రధానంగా గత 15 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉంటున్న వారిని కేవలం గత పాలకులు వారిని ఓటు బ్యాంకు గా మార్చుకొని ప్రతినిధులుగా చలామనీ అవుతూ కనీస వసతులైన మంచినీరు కరెంటు మురికి కాలువలు రోడ్లు పరిశుభ్రత కల్పించడంలో గత పాలకులు విఫలమయ్యారంటూ సత్యశోధక్ యాత్ర మీడియా ద్వారా మున్సిపల్ అధికారులకు మరియు వార్డు ప్రజాప్రతినిధులకు తమ గోడును తెలియజేశారు.

Comments