Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Guntur Famous Pulihora Dosa | Chitti Chitti Ghee Idly | NO.1 Famous Dosa In | Guntur | Food Book в хорошем качестве

Guntur Famous Pulihora Dosa | Chitti Chitti Ghee Idly | NO.1 Famous Dosa In | Guntur | Food Book 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Guntur Famous Pulihora Dosa | Chitti Chitti Ghee Idly | NO.1 Famous Dosa In | Guntur | Food Book

గుంటూరు నా ఊపిరి నిలిపి,నాకు ఉన్నతమై జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తిగత అంశం మీతో పంచుకోదాల్చాను.తొలుత ఈ కార్యక్రమ ముఖ్య సారాంశం వివరిస్తాను. కార్యక్రమం చివరి వరకు వీక్షిస్తారని ఆశిస్తూ, ఆకాంక్షింస్తున్న. 50000వేల మంది సభ్యులు సబ్స్క్రయిబర్స్ అయిన శుభతరుణంలో మీకు ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం..నమస్కారం.. నాపేరు లోక్ నాధ్. గుంటూరు చిట్టి, చిట్టి ఇడ్లీలు మల్లెల తెల్లదనంతో మురిపెంగా ఉంటాయి.ఆ ఇడ్లీలపై గుంటూరు మిరపకాయలతో తయారు చేసిన కారప్పొడి,నేతిని విరజల్లి మనకు అందిస్తారు. అలా శోభగులు అద్దుకుని కమ్మటి గుబాళింపు వెదజల్లే ఈ చిట్టి,చిట్టి నేతి ఇడ్లీలను అలా నోటికి అందిచగానే అత్యంత మృదువుగా ఉండి గొప్ప రుచికరమైన అనుభూతి మనకు అందుతుంది. పులిహోర దోసె.. దోసో, పులిహరో తిన్నట్లు ఉంటే గొప్పేముంది కనకే ప్రత్యేకంగా దోశ పిండిని, భిన్నంగా పులిహోర ను తయారు చేసుకుని.పేణంపై దోసె మధ్యస్థానకి కాస్త హెచ్చుగా కాలిన తదుపరి పులిహోర ను ఉంచి మరికాస్త కాల్చి మనకు అందిస్తారు. వారు అందించిన పచ్చడులతో ఆలా అద్దుకుని తింటే మనకు లభించు రుచి ప్రత్యేకం.ఏ మాత్రం పులిహోర, దోసె ను మిళితం చేసుకుని తిన్నట్లు లేదు. ఆ రుచికరమైన అనుభూతి వైవిధ్యం, తింటేనే తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమాన్ని గుంటూరు లో ప్రసిద్ధి చెందిన హునుమాన్ టిఫెన్స్ లో చిత్రీకరణ చేశాము.ఈ ఆహార శాల గూర్చి ఇప్పుడు మనకు అక్కడ సిబ్బంది బాజి గారు వివరిస్తారు. 1990-91మధ్య జరిగిన సంఘటన. నేను పుట్టిన కొన్ని మాసాలకే కోటి మందిలో వకరికీ వచ్చే అరుదైన వెన్నుజబ్బు బారిన పడ్డాను.ఆ మహమ్మారిని రాచ పుండు అని కూడా అంటారట.దాని మూలంగా పోయే ఊపిరులే ఎక్కువ.నన్ను కాపాడుకోవాలని మా అమ్మానాన్న దక్షిణ భారతదేశంలో తిప్పని ఆసుపత్రిలేదు.పెద్ద నగరాల్లో ప్రముఖ వైద్యులు సైతం క్లిష్టమని తెలపగా దుఃఖసాగరంలో ఉన్న మా అమ్మానాన్నను ఆహ్వానించింది ఈ పుణ్య ధాత్రి గుంటూరు.తన పొత్తిళ్ళలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో నా వెన్నుముక కు అరుదైన శస్త్రచికిత్స చేసి నాకు పునః జన్మ ప్రసాదించింది ఈ పుడమి.గుంటూరు నా జీవితానికి వెన్నుముక.ఆలాంటి ఊరిలో ప్రసిద్ధి చెందిన వంటలు గూర్చి కార్యక్రమాలు చేయడం పట్ల అపార ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను.ఆనాడు నాకు మెరుగైన వైద్యం చేసి మెలిమి భవిత అందించిన మాపుష్పమ్మకు,వైద్యులు సుబ్బారావు గారికి, నాయుడమ్మ గారికి పాదాభివందనం తెలుపుతూ లోక్ నాధ్. Guntur Famous Pulihora Dosa | Chitti Chitti Ghee Idly | Ghee Karam Dosa | Guntur Food | Food Book #Guntur #PulihoraDosa #ChittiChittiGheeIdly #FoodBook #guntur #foodbook #gunturfamousfood #gunturfamoustiffins #gunturfoodspecial #gunturstreetfood #gunturbrodipetfood #pulihoradosaguntur #pulihoradosagunturbrodipet #chittiidlirecipe #chittichittiidly #chittichittigheeidly #varalakshmitiffinsgunturandhrapradesh #gunturnews #amzingidly #gheekaramdosa #gunturfamousbiryani #gunturidlykarampodi #gunturchittiidly #gheekaramidlyrecipe #indianidlisambar #gunturdosa #gunturdosakayapachadi #lok

Comments