Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб అల్లకల్లోలమైన జీవితాలని గాడిన పెట్టే సంకష్ఠ హర చతుర్ధి | Sankashta hara chaturdhi | Nanduri Srinivas в хорошем качестве

అల్లకల్లోలమైన జీవితాలని గాడిన పెట్టే సంకష్ఠ హర చతుర్ధి | Sankashta hara chaturdhi | Nanduri Srinivas 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



అల్లకల్లోలమైన జీవితాలని గాడిన పెట్టే సంకష్ఠ హర చతుర్ధి | Sankashta hara chaturdhi | Nanduri Srinivas

There is a vratham and if you do that you may get rid of one of the 13 issues in your life without losing money . This video explains simple steps to do that - Uploaded by: Channel Admin పూజా విధానం Telugu PDF https://drive.google.com/file/d/1MmwB... Pooja lyrics & Process English PDF https://drive.google.com/file/d/13tAo... What is Sankashta Hara chaturdhi , How to do that?    • అల్లకల్లోలమైన జీవితాలని గాడిన పెట్టే ...   Sankashta Hara chaturdhi Pooja Demo video    • సంకష్ట హర చతుర్ధి పూజ మీ సొంతంగా చేసు...   Sankashta hara chaturdhi Stories chanting Audio    • సంకష్ట హర చతుర్ధి వ్రత కథలు | Sankash...   Q) ముడుపు గురించి వివరంగా ? A) ప్రతినెలా వ్రతం రోజు ఉదయం కట్టాలి. సాయంత్రం స్నానం చేశాకా తెరిచి అందులో ఉన్న బియ్యాన్ని కడిగి ప్రసాదం చేయండి. అందులో ఉన్న ఖర్జూరాలు తినేయండి. ఆ బట్టేనే వచ్ఛేనెల వాడచ్చు . అర్ఘ్యం ఇచ్చిన పాలూ, నీళ్ళూ బియ్యం మొక్కల్లో వేసేయండి Q) సంకష్ఠ హర చతుర్ధి రోజు చంద్రుణ్ణి చూస్తేనే పూజ అయినట్ట? A) అవసరం లేదు , మనకి కనపడకపోయినా, చంద్రోదయం అయితే పూర్తయినట్టే Q) ముడుపు కట్టిన బియ్యంతో ఉండ్రాళ్ళు చేయలేకపోతే మామూలు బియ్యంతో చేయవచ్చా? A) చేయవచ్చు Q) భోజనం ఎప్పుడూ చేయాలి? చంద్రుడు వచ్ఛేదాకా ఆగాలా? A) అవసరం లేదు . రాత్రి పూజ అయ్యాకా చేయవచ్చు Q) ఈ పూజకి నియమాలు ఏమిటి? మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా? A) పూజ చేసిన రోజు మానేయండి Q) ప్రతీ నెలా పూజా చేయాలి కదా, మరి ఆడవాళ్లకి మధ్యలో అడ్డంకి వస్తే? A) భర్త చేతో పిల్లలచేతో, ఈ వీడియో ప్లే చేసి అందులో చెప్తున్నదాన్ని అనుసరిస్తూ పూజ చేయమని చెప్పండి . లేకపోతే ఆ నెల వదిలేసి పక్క నెల నుంచీ చేయండి Q) ఉద్యాపన ఎలా? ఆఖరి నెల చేసే పూజ తరువాతిరోజు ఉద్వాసన చెప్పడమే. అది చాలు Q) పూజ తరువాత పసుపు గణపతిని ఏం చేయాలి? A) తులసికోటలో వేయవచ్చు , లేకపోతే చెరువులో కలిపేయవచ్చు Q) ఒకవేళ కలశం పెడితే నెల రోజులూ అలానే ఉంచాలా? A) ప్రతినెలా పూజ అయ్యాకా తీసివేసి మళ్ళీ వచ్చే నెల పెట్టండి Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలోఉన్నవారు ఈ పూజ చేయవచ్చా? A) చేయకూడదు Q) కలశం పెట్టుకోవడం / తోరం కట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి? A) అవిమానేసి మిగితా పూజ చేసుకోండి Q) పురుషులు పూజ చేయవచ్చా? వితంతువులు పూజ చేయవచ్చా? A) Yes Q) ఈ నెల పూజ చేస్తాను. నా కోరిక వచ్చేనెలకి ఖచ్చితంగా తీరుతుందా? నాకు 7 కోరికలు ఉన్నాయి, 1 సారి పూజ చేస్తే సరిపోతుందా? A) ఈ ప్రశ్నలన్నీ ఎలా ఉన్నాయంటే, "మా నాన్నకి 2 సార్లు కాళ్ళు వత్తాను, ఇంకా ఆస్తి రాయలేదు, ఇంకెన్ని సార్లు వత్తాలి?" అన్నాట్టు. ఆస్తికోసం నాన్న కాళ్ళు వత్తకండి , నాన్నమీద ప్రేమతో వత్తండి. అలా చేస్తూ ఉంటే ఆయన ప్రేమ దక్కుతుంది. అప్పుడు ఆస్తి అదే వస్తుంది. ఇది కూడా అంతే! పూజని కోరిక తీరడం కోసం చేయకండి. గణపతితో Connect ఏర్పరుచుకోవడానికి , గణపతి ప్రేమ పొందటానికీ చేయండి. అది ఏర్పడితే కర్మ కరిగి కోరికలు వాటంతట అవే తీరతాయి . ----------------------------------------------------------------------------------------------------- About the speaker Sri Nanduri Srinivas - Check below link :    / nandurisrinivasspiritualtalks   ----------------------------------------------------------------------------------------------------- English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution ----------------------------------------------------------------------------------------------------- #nandurisrinivas #nandurisusila #nandurisrivani #nandurisrinivasspiritualtalks #nandurisrivanipujavideos #nandurisrinivaslatestvideos #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches #spiritual #pravachanalu Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel: This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free. This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity. Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant. Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID) [email protected]

Comments