Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб వీడు మామూలోడు కాదు..! బయటికొచ్చిన కాల్ రికార్డ్‌తో వైరల్‌గా హర్ష - TV9 в хорошем качестве

వీడు మామూలోడు కాదు..! బయటికొచ్చిన కాల్ రికార్డ్‌తో వైరల్‌గా హర్ష - TV9 3 часа назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



వీడు మామూలోడు కాదు..! బయటికొచ్చిన కాల్ రికార్డ్‌తో వైరల్‌గా హర్ష - TV9

క్రేజీ వీడియోలతో పాటు హర్షసాయిపై ఆరోపణలకు కొదవలేదు. ఇక రీసెంట్‌గా నార్సింగ్‌ పీఎస్‌లో అతనిపై లైంగిక దాడి కేసు ఫైలయింది. స్టోరీ డిస్కషన్‌ పేరిట ఇంటికి పిలిచి..మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్‌ ఇచ్చి..అత్యాచారం చేశాడని.. వీడియో రికార్డ్‌ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలు. ఆ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తీశారు. మూవీ కాపీ రైట్స్‌ కోసం పక్కా ప్లాన్‌తో ఇవన్నీ చేశాడని.. వీడియోలను అడ్డంపెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపించారామె. ఐతే అవన్నీ నిరాధార ఆరోపణలని, కేవలం డబ్బు కోసమే చేస్తున్నారని సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. మరి అతను చెప్పిందే నిజమైతే దాగుడుమూతలెందుకు? అనే చర్చ జరుగుతోంది. ఇక ఈ క్రమంలోనే హర్షసాయి సోషల్‌ మీడియాలో.. మరో ఆడియో రిలీజ్‌ చేశాడు. ఇప్పుడు ఆ ఆడియోతో మనోడు మామూలోడు కాదు అనే కామెంట్ నెటిజన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #HarshaSai #YouTuber Credit: #Entertainment | SateeshChandra/Producer | #TV9D

Comments