Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఏదారి ఏచ్చటికో శంకరా. ఎవరి దారి ఏచ్చటికో హర హర.(తెలుగు లిరిక్స్) | GVS TELUGU в хорошем качестве

ఏదారి ఏచ్చటికో శంకరా. ఎవరి దారి ఏచ్చటికో హర హర.(తెలుగు లిరిక్స్) | GVS TELUGU 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఏదారి ఏచ్చటికో శంకరా. ఎవరి దారి ఏచ్చటికో హర హర.(తెలుగు లిరిక్స్) | GVS TELUGU

కళాకారులకు కళాభిమానులకు నమస్కారములు మేముచేసె తెలుగు భజన లిరిక్స్ వీడియో పాటలు నచ్చినట్టైతె లైక్ 👍షేర్ 🔁 కామెంట్ ✍️చేయండి ───────────🌻🌻🌻──────────── #gvstelugu #bhajan #ఏదారిఎచ్చటికోశంకరా ఏదారి ఏచ్చటికో శంకరా. ఎవరి దారి ఏచ్చటికో హర హర. (తెలుగు లిరిక్స్) | GVS TELUGU శివరంజని రాగం ఆదితాళం సాకి... శంకరా... పరమేశ్వరా... ఆ... ఆ... ఆ.. పల్లివి... ఏదారి ఏచ్చటికో శంకరా. ఎవరి దారి ఏచ్చటికో హర హర. కడదాకా ఎవరో చితిదాకా ఎవరో ఎవరికి ఎవరో.... చివరి ఎవరో సంకట హరణ చూపుము కరుణ నాగాభరణ గౌరీ రమణా....!!గోదారి!! చరణం... మాయలో పుట్టేము మాయలో పెరిగేము. పెనుమాయలో తెలియాడేము. నీమాయ మేమెరుగక మాయమై పోయేము. మామాయ తొలగించి మమ్మావల ధరిచేర్చు. మమ్ము బ్రోవ రావా.. గౌరి శంకరా హర.. !!ఏదారి!! చరణం... శోకముతో పుట్టుక భవబంధాలతో భాదలు. చివరి యాత్ర తీరని శోక సంద్రమాయే నీశ్లోకమేమెరుగకశోకములోమునిగేము మా బ్రాంతి తొలగించి నీ కాంతిలో ముంచు. మమ్ము కావా రావా.. శంభో శంకరా హర.!!ఏదారి!! చరణం... తలచేది ఒక్కటి జరిగేదింకొక్కటి తలచేది జరగక తల్లడిల్లెమయ్యా నీవాడించేవు తోలు బొమ్మలాట నీ ఆట మేమెరుగక మా ఆట ముగిసేను మమ్ము కాపాడవా... ఉమా శంకరా హర..!!ఏదారి!! ───────────🌻🌻🌻──────────── ఫ్రెండ్స్ ఈ క్రింది 👇లింకు పై క్లిక్ చేసి మీకు నచ్చిన పాటలు వినండి Whatsapp link.👇 Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/CckRFndC8CY... Facebook link.👇   / veerabadra.veera.16   Pintrest link.👇 https://pin.it/4l7XEYW ───────────🌻🌻🌻──────────── ───────────🌻🌻🌻──────────── ఫుల్ ఎపిసోడ్ పాటలు    • పుల్.ఎపిసోడ్ పాటలు   న్యాయనిర్నేతల భజన పాటలు.link👇    • న్యాయ నిర్నేతల పాటలు   వినాయకుని బజనపాటలు.link👇    • వినాయకుని పాటలు   శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు. 👇    • శ్రీ చెన్నకేశవ స్వామి బజనపాటలు   శ్రీ దత్తాత్రేయ స్వామి పాటలు. 👇    • దత్తాత్రేయస్వామి బజనపాటలు   అమ్మవారి భజన పాటలు. 👇    • అమ్మవారి బజన పాటలు   నరసింహ స్వామి భజన పాటలు. 👇    • నరసింహ స్వామి బజన పాటలు   సాయిబాబా భజన పాటలు.👇    • Sai   శ్రీకృష్ణ భజన పాటలు. 👇    • Sri krishna   శ్రీరామ భజన పాటలు. 👇    • శ్రీ రామ బజనపాటలు   కాశి నాయన భజన పాటలు, 👇    • Kashinayana songs   దుర్గమ్మ భజన పాటలు, 👇    • Durga patalu   శ్రీ వెంకటేశ్వర స్వామి భజన పాటలు, 👇    • Sri Venkateswarw   శ్రీశైల మల్లికార్జున స్వామి భజన పాటలు, 👇    • శివ బజనపాటలు   శ్రీ ఆంజనేయ స్వామి భజన పాటలు, 👇    • Aanjaneya   ───────────🌻🌻🌻──────────── ───────────🌻🌻🌻──────────── 1 #bajanapoteelu 2 #bajanapotilu 3 #telugulyrics 4 #telugulyricsbajanapatalu 5 #telugubajanapatalu 6 #oldisgoldbajanapatalu 7 #newbajanapatalu 8 #gvstelugu 9 #bhajanapotilu ───────────🌻🌻🌻──────────── ───────────🌻🌻🌻────────────

Comments