Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб 𝙺𝙾𝙽𝙳𝙰𝙻𝙰 𝚃𝙷𝙰𝚃𝚃𝚄 𝙺𝙰𝙽𝚄𝙻𝙴𝚃𝙷𝚄𝙲𝙷𝚄𝙽𝙰𝙽𝚄||కొండలతట్టు కన్ను లెత్తుచున్నాను||సీయోను గీతములు||SONGS OF ZION в хорошем качестве

𝙺𝙾𝙽𝙳𝙰𝙻𝙰 𝚃𝙷𝙰𝚃𝚃𝚄 𝙺𝙰𝙽𝚄𝙻𝙴𝚃𝙷𝚄𝙲𝙷𝚄𝙽𝙰𝙽𝚄||కొండలతట్టు కన్ను లెత్తుచున్నాను||సీయోను గీతములు||SONGS OF ZION 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



𝙺𝙾𝙽𝙳𝙰𝙻𝙰 𝚃𝙷𝙰𝚃𝚃𝚄 𝙺𝙰𝙽𝚄𝙻𝙴𝚃𝙷𝚄𝙲𝙷𝚄𝙽𝙰𝙽𝚄||కొండలతట్టు కన్ను లెత్తుచున్నాను||సీయోను గీతములు||SONGS OF ZION

#SMYRNAPRAYERHOUSE PLEASE DO SUBSCRIBE FOR MORE SONGS. ----------------------- Copyright Notice:- Please feel free to leave me a notice if You find this upload inappropriate. Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music, instead of contacting YouTube about a Copyright Infringement....Thank You..!" ________________________ పల్లవి : కొండలతట్టు కన్ను లెత్తుచున్నాను నాకు సాయమెచ్చట నుండి వచ్చును? 1. భూమి యాకాశముల సృజించిన యెహోవా వలన సాయము కల్గున్ || కొండలతట్టు || 2. నీ పాదము తొట్రిల్ల నీయడు నిన్ను కాపాడువాడు కునుకడు || కొండలతట్టు || 3. ఇశ్రాయేలును కాచు దేవుడు కునుకడు నిద్రపోడు ఎన్నడు || కొండలతట్టు || 4. యెహోవాయే నిన్ను కాపాడును కుడిప్రక్క నీడగా నుండును || కొండలతట్టు || 5. పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగులకుండ కాపాడును || కొండలతట్టు || 5. ఎట్టి అపాయమైన రాకుండ ఆయన నీ ప్రాణము కాపాడున్ || కొండలతట్టు || 5. ఇది మొదలుకొని నిత్యము నీ రాకపోకలందు నిను కాపాడున్ || కొండలతట్టు ||

Comments