Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб తొందరపాటు | Dr. Samuel в хорошем качестве

తొందరపాటు | Dr. Samuel 4 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



తొందరపాటు | Dr. Samuel

క్రిస్మస్ గాస్పెల్ 2023 సిలువ సహవాసం, మన్నెగూడెం 10.12.2023 ఆదివారం అంశం: తొందరపడి ! ఆడియో వింటూ బైబిల్ రెఫెన్స్ తో సహా వాక్యం ధ్యానించండి బైబిల్ పాఠం: లూకా 1:29-30 1) మరియ లూకా 1:29 ఆమె ఆ మాటకు బహుగా తొందరపడిఈ శుభవచన మేమిటో అని ఆలోచించు కొనుచుండగా 30 దూత మరియా, భయపడకుము; దేవుని వలన నీవు కృపపొందితివి. 2) జెకర్యా లూకా సువార్త 1:12 జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను. 3) గొఱ్ఱల కాపరులు లూకా సువార్త 2:9 ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలి చెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి. 4) శిష్యులు మార్కు సువార్త 6:50 అందరు ఆయనను చూచి తొందరపడగా, వెంటనే ఆయన వారిని పలుకరించిధైర్యము తెచ్చు కొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. 5) కొర్నేలి అపొస్తలుల కార్యములు 10:4 అతడు దూత వైపు తేరి చూచి భయపడిప్రభువా, యేమని అడిగెను. అందుకు దూతనీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. భయపడక తొందరపడక ప్రభువు చేయు అద్భుతములు వేచి చూడుడి.

Comments