Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб డ్రోన్ స్ప్రేయర్ తో 100 శాతం చీడపీడలు అంతం|| Uses of Drone in Agriculture || Karshaka Mitra в хорошем качестве

డ్రోన్ స్ప్రేయర్ తో 100 శాతం చీడపీడలు అంతం|| Uses of Drone in Agriculture || Karshaka Mitra 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



డ్రోన్ స్ప్రేయర్ తో 100 శాతం చీడపీడలు అంతం|| Uses of Drone in Agriculture || Karshaka Mitra

100% Pest control through Agriculture Drone Sprayer Crop Spraying Drones వ్యవసాయంలో రైతులకు చేయూతనిస్తున్న డ్రోన్ స్ప్రేయర్లు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దినదినాభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో పంటల సస్యరక్షణలో ఇప్పుడు అధునాతన డ్రోన్ స్ప్రేయర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చీడపీడల నివారణకు మందులు పిచికారీచేసే కూలీలు, గ్రామాల్లో అంతంత మాత్రంగా వుండటంతో ఇప్పుడు ఈ డ్రోన్ లకు ప్రాధాన్యత పెరుగుతోంది. గంటకు 6 ఎకరాల్లో పిచికారీ పనులు పూర్తి చేయటమే కాక, పొలం మొత్తం సమానంగా మందును వెదజల్లి చీడపీడల నివారణలో డ్రోన్ స్ప్రేయర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఖమ్మం జిల్లా, తల్లాడ మండలానికి చెందిన రైతు కర్నాటి నాగేశ్వరరావు, ఈ నూతన టెక్నాలజీని సాటి రైతులకు పరిచయం చేస్తూ, తన ఉపాధి అవకాశాలను మెరుగు పర్చుకుంటున్నారు. 10 నిమిషాల వ్యవధిలో ఎకరం పొలంలో పిచికారి పనులు పూర్తి చేసే ఈ డ్రోన్ ధర, 1 బ్యాటరీతో కలిపి 3.5 లక్షలు. 1 బ్యాటరీ ధర 50 వేలు. ఎకరానికి ఒక బ్యాటరీ మాత్రమే వస్తుండటంతో ఈ రైతు 5 బ్యాటరీలను కొనుగోలు చేసారు. మొత్తం 5.5 లక్షలు ఖర్చయ్యింది. ప్రస్థుతం ఎకరాకు 500 రూపాయల చొప్పున అద్దె వసూలు చేస్తూ... తన జీవనోపాధి అవకాశాన్ని మెరుగుపర్చుకున్నారు. రోజుకు 15 నుండి 20 ఎకరాల్లో పిచికారి పనులు పూర్తిచేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ప్రభుత్వం రాయితీపై ఈ డ్రోన్ లను సరఫరాచేస్తే ఈ టెక్నాలజీ మరింత విస్తరించి, రైతుకు మేలు జరుగుతుందని, తన అనుభవాలను కర్షక మిత్రతో పంచుకున్నారు. #agriculturedronespreyers #dronetechnology #Agriculturedrones Facebook : https://mtouch.facebook.com/maganti.v...

Comments